ఈ చిత్రానికి ఫౌజి అనే టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. ప్రభాస్ ఈ చిత్రంలో సైనికుడిగా కనిపిస్తాడు కాబట్టి ఫౌజి అనే టైటిల్ యాప్ట్ అని అంటున్నారు. పాకిస్తానీ నటిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఆమె పేరు సాజల్ అలీ. మరిన్ని విశేషాలు లాంచింగ్ రోజున చెబుతారట.