లాకప్ షోలో మునావర్, అజంలి, అజ్మా, అలీ మర్చంట్, వినీత్ కాకర్ తో ఆమె పోటీ పడుతోంది. తాజా షోలో ఆమె మాట్లాడుతూ.. ఈ సమయంలో నన్ను చూస్తున్న వారిని నేను కోరేది ఒక్కటే. ఈ వారం చార్జ్ షీట్ నుంచి నన్ను బయటపడేయండి. నేను మీకు కెమెరా ముందు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తాను అని ప్రకటన చేసింది.