అయితే తాజాగా ఈ వివాదంలోకి మరో హాట్ బ్యూటీ పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చింది. `ఏ హీరో కూడా తన అభిమానులు ఇతరులను ఇబ్బంది పెట్టాలని కోరుకోడు. అది ఇండస్ట్రీ, మీడియాలలో ఉన్న జెలసీ కారణంగా జరుగుతోంది. హీరోలకు ఇలాంటి పనులు చేసేంత సమయం ఉండదు. ట్రోలింగ్ అనేది తారల జీవితంలో భాగమైపోయింది. తప్పకుండా చర్చలు తీసుకోవాలి` అంటూ కామెంట్ చేసింది పూనమ్.