నేను కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అల్లరి తర్వాత నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. ఓ చిత్రంలో అవకాశం వచ్చినప్పుడు నన్ను పడుకోమని అడిగారు. నేను ఒప్పుకోలేదు. ఇక్కడకు వచ్చి పతివ్రత అంటే నమ్ముతారా అన్నారు. కానీ ఆ సినిమా నుంచి వారు నన్ను తీసేయలేదు. సెట్స్ లో మాత్రం సరిగా సహకరించకుండా ఇబ్బంది పెట్టారు.