ఈ విషయాన్ని పూనమ్ కౌరే అంగీకరించినట్లు అయింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. గతంలో వైసిపి ఎమ్యెల్యే రోజా పవన్ పై రాజకీయ విమర్శలు చేస్తూ.. గతంలో పవన్ కళ్యాణ్ కి టిడిపి వాళ్ళు గుండు కొట్టించింది నిజం.. మళ్ళీ 2014 లో కొట్టించారు.. 2019లో కూడా కొట్టిస్తారు అని ఎన్నికలని ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు చేసింది.
దీనిపై పూనమ్ కౌర్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. 'నాకు భరించలేనంత నష్టం జరిగింది. ఇక ఆపండి. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకి థాంక్స్.. ఈ విధంగా క్లారిటీ ఇవ్వగలుగుతున్నా' అంటూ పూనమ్ ట్వీట్ చేసింది.