నైట్‌ డ్రెస్‌లో పూనమ్‌ బజ్వా క్రేజీ పోజులు.. లేటెస్ట్ ఫోటోలకు ఇంటర్నెట్‌ షేకింగ్‌..

Published : Dec 12, 2023, 04:44 PM ISTUpdated : Dec 12, 2023, 05:08 PM IST

నాగార్జున హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా.. ఇప్పుడు గ్లామర్‌ ఐకాన్‌గా మారుతుంది. చేతిలో సినిమాలు లేవు కాదు, ఫోన్‌లో సోషల్‌ మీడియా ఉంది. అందుకే దాన్ని అన్ని రకాలుగా వాడుకుంటుంది.   

PREV
17
నైట్‌ డ్రెస్‌లో పూనమ్‌ బజ్వా క్రేజీ పోజులు.. లేటెస్ట్ ఫోటోలకు ఇంటర్నెట్‌ షేకింగ్‌..
photo credit-poonam bajwa instagram

పూనమ్‌ బజ్వా నయా గ్లామర్‌ ఫోటోలతో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆమె హద్దులు చెరిపేస్తే అందాల విందుతో నెటిజన్లకి షాకిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ రెచ్చిపోయింది. 

27
photo credit-poonam bajwa instagram

గతంలో పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ విజువల్‌ ట్రీట్‌ ఇచ్చే ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా నైట్‌ డ్రెస్‌లో కనిపించింది. స్లీవ్‌ లెస్‌ బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. అంతేకాదు కవ్వించే పోజులతో కుర్రాళ్లకి మత్తెక్కిస్తుంది. 
 

37
photo credit-poonam bajwa instagram

ఓవైపు థండర్‌ థైస్‌ ప్రదర్శిస్తూ మరింతగా హంట్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ నిస్తున్నాయి. 
 

47
Poonam Bajwa

పూనమ్‌ బజ్వా.. `మొదటి సినిమా`తో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది. నవదీప్‌తో కలిసి నటించింది ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి హీరోయిన్‌గా ఆఫర్లు రాలేదు. ఈ అమ్మడు కూడా సెకండ్‌ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. 
 

57

నాగార్జునతో `బాస్‌` సినిమాలో నటించింది. ఇందులో తన హాట్‌ యాంగిల్‌ ఓపెన్‌ అయ్యింది. సెకండాఫ్‌లో వచ్చి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఒకటిరెండు ఇలాంటి పాత్రలే చేసింది. `పరుగు`లో హీరోయిన్‌కి అక్కగా చేసింది. 
 

67

అయితే అంతలోనే ఈ బ్యూటీకి ఆఫర్లు కరువయ్యాయి. దీంతో ఇతర భాషల్లోనూ ప్రయత్నాలు చేసింది. అక్కడ అడపాదడపా ఆఫర్లు అందుకుని కెరీర్‌ని లాక్కొస్తుంది. కానీ ఇటీవల అవి కూడా లేవు. దీంతో సోషల్‌ మీడియాలో బిజీ అయ్యింది. 

77
Poonam Bajwa

అందాల విందు చేస్తూ ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. తన ఫాలోయింగ్‌ పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా ఆదాయాన్ని పొందుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories