ఈ ఫొటోల్లో పూనమ్ టూ మచ్ హాట్ నెస్ ను సొంతం చేసుకుంది. టైట్ ఫిట్ లో బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది. థండర్ థైస్, టాప్ గ్లామర్ చూపిస్తూ యువతను చిత్తు చేస్తోంది. స్కిన్ షోలోనూ ఈ బ్యూటీ హద్దులు దాటేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల బికీనీలో దర్శనమివ్వగా తాజాగా ఇలా కనువిందు చేసింది.