పూల గౌన్ లో పూనమ్ బజ్వా ఒంపుసొంపులు.. టాప్ యాంగిల్ నుంచి ఆ అందాలు చూపిస్తూ రచ్చోరచ్చ..

First Published | Nov 28, 2023, 4:15 PM IST

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా అందాల ప్రదర్శనతో మత్తెక్కిస్తోంది. రోజుకోతీరుగా దర్శనమిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేసింది. 

ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా తరుచుగా నెట్టింట అందాల దుమారం సృష్టిస్తూనే వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందుతో మతులు పోగొడుతూనే వస్తోంది. నెట్టింట అందాల రచ్చతో అదరగొడుతోంది. 

పూనమ్ బజ్వా (Poonam Bajwa)  నార్త్ బ్యూటీ అయినప్పటికీ తన కెరీర్ టాలీవుడ్ నుంచే ప్రారంభమైంది. తెలుగు సినిమాలతో తను నటిగా గుర్తింపు దక్కించుకుంది.తొలుత ‘మొదటి సినిమా’, ‘బాస్’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. 


కింగ్, అక్కినేని నాగార్జున నటించిన ‘బాస్’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. తన అందంతో ఏకంగా నయనతారకే పోటినిచ్చింది. నటన, గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 
 

కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేకపోయింది. చాలా కాలం తర్వాత ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రంలో మెరిసింది. ఆ  తర్వాత తమిళం, తదితర భాషల్లో నటిస్తూ వస్తోంది. నామమాత్రంగానే సినిమాలు చేస్తూ వస్తోంది. 

కెరీర్ లో పెద్దగా జోష్ చూపించలేకపోయింది. కానీ  నెట్టింట అందాల దుమారం రేపుతోంది. వరుస ఫొటోషూట్లతో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా బుల్లి గౌన్ లో స్టన్నింగ్ గా మెరుస్తోంది. 

లేటెస్ట్ లుక్ లో చూపుతిప్పుకోకుండా చేసింది. బుల్లిగౌన్ లో టాప్ గ్లామర్ షోతో మైమరిపించింది. టాప్ యాంగిల్ నుంచి ఎద అందాలను, క్లీవేజ్ షోతో మతులు చెడగొట్టింది..మరోవైపు బ్యూటీఫుల్ స్మైల్ తోనూ కట్టిపడేసింది. రూపసౌందర్యంతో  ఆకట్టుకుంది. 

Latest Videos

click me!