Mehreen Photos: పురి విప్పని నెమలిలా వయ్యారంగా పోజులు..బ్లాక్‌ టైట్‌ డ్రెస్‌లో మెంటల్‌ ఎకిస్తున్న షేపులు

Published : Nov 28, 2023, 03:41 PM ISTUpdated : Nov 28, 2023, 03:43 PM IST

నార్త్ బ్యూటీ మెహరీన్‌ తన ఆపిల్‌ బ్యూటీ అందాలతో మత్తెక్కిస్తుంది. `హనీ`గా పాపులర్‌ అయిన ఈ భామ మేకర్స్ ని ఆకర్షించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. తన వద్దు ఉన్న ఆయుధాలన్ని ప్రయోగిస్తుంది.   

PREV
16
Mehreen Photos: పురి విప్పని నెమలిలా వయ్యారంగా పోజులు..బ్లాక్‌ టైట్‌ డ్రెస్‌లో మెంటల్‌ ఎకిస్తున్న షేపులు

`హనీ ఈజ్‌ ద బెస్ట్` అంటూ `ఎఫ్‌2` సినిమాలో రచ్చ చేసింది మెహరీన్‌. అందులో ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది. మంచి విజయాన్ని అందుకుంది. వరుస ఫ్లాప్‌ల తర్వాత ఈ మూవీ హిట్‌తో జోష్‌ నింపుకుంది. మళ్లీ మరో హిట్‌ కోసం `ఎఫ్‌3` వరకు వెయిట్‌ చేసింది. 
 

26

ప్రస్తుతం అటు అవకాశాలు లేవు, మరోవైపు సక్సెస్ లేదు. ఇలా స్ట్రగులింగ్‌లో ఉంది మెహరీన్‌. దీంతో తన వద్ద ఉన్న ఆయుధాలను ప్రయోగిస్తుంది. అందాల ఎరగా వేస్తూ మెకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ప్ర్సతుతం ఈబ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

36

మెహరీన్‌.. ప్రస్తుతం బ్లాక్ స్లీవ్‌ లెస్‌ టైట్‌ ఫిట్‌ ధరించింది. బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో వయ్యారాలు ఒలకబోసింది. తన షేపులు కనిపించేలా ఉన్న డ్రెస్‌లో కిర్రాక్ పోజులిచ్చింది. ఆమె డ్రెస్‌ చూస్తుంటే పురి విప్పడానికి రెడీ ఉన్న నెమలిలా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

46

మెహరీన్‌ ఇటీవల `స్పార్క్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ చిత్రం పరాజయం చెందింది. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. ఈ అమ్మడి వద్ద ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. అందుకే అందాల ఆయుధాలను ప్రయోగిస్తుంది. 

56

ప్రస్తుతం బ్లాక్‌ స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌ లో మెహరీన్‌ అందాలు అదరహో అనేలా ఉన్నాయి. నెటిజన్లకి మత్తెక్కించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

66

నార్త్ బ్యూటీ మెహరీన్‌ తన ఆపిల్‌ బ్యూటీ అందాలతో మత్తెక్కిస్తుంది. `హనీ`గా పాపులర్‌ అయిన ఈ భామ మేకర్స్ ని ఆకర్షించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. తన వద్దు ఉన్న ఆయుధాలన్ని ప్రయోగిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories