కెరీర్ ఆరంభంలో పూనమ్ కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరం అయింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ విధ్వంసం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో పూనమ్ బజ్వా యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది.