టూ పీస్‌ బికినీ గట్టిగా ముడేసి పూజా హెగ్డే అందాల వేట.. సింగంలా విరుచుకుపడుతుందట..

Published : Aug 17, 2021, 05:45 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్‌లో లక్కీ ఛార్మ్. ఆమె నటించిన సినిమా ప్రతిదీ సక్సెస్‌ అవుతున్నాయి. అందుకే పూజా `గోల్డెన్‌ లెగ్‌` అనే ట్యాగేసుకుని తిరుగుతుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతోనూ కుర్రాళ్లని వేటాడుతుంది. 

PREV
18
టూ పీస్‌ బికినీ గట్టిగా ముడేసి పూజా హెగ్డే అందాల వేట.. సింగంలా విరుచుకుపడుతుందట..

పూజా హెగ్డే ఇటీవల పంచుకున్న గ్లామర్ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అందులో భాగంగా దిగిన మరికొన్ని పిక్స్ ని పంచుకుంది పూజా. ఇందులో తన మత్తెక్కించే ఫోటోలతో నెటిజన్లని పిచ్చెక్కిస్తుంది. 

28

బ్లూ జీన్స్ ధరించి టాప్‌లో టూ పీస్‌ బికినీని గట్టిగా ముడేసి వేట కొనసాగిస్తుంది. సింగం మాదిరిగా తన అందాలతో హంట్‌ చేస్తానని చెబుతుంది పూజా. 

38

ఇప్పుడీ లేటెస్ట్ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

48

మరోవైపు దిగాలుగా కూర్చొని మరో పిక్ ని పంచుకుంది పూజా. ఇందులో క్యాప్షన్‌ మాత్రం మీరే పెట్టుకోండి అంటూ నెటిజన్లకి వదిలేసింది. ఈ పిక్ సైతం నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. 

58

పూజా హెగ్డే ఇటీవల బంపర్ ఆఫర్స్ అందుకుంటోంది. తమిళంలో దళపతి విజయ్‌ సరసన `భీస్ట్` చిత్రంలో నటిస్తుంది. 

68

మరోవైపు తెలుగులో మహేష్‌- త్రివిక్రమ్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. త్రివిక్రమ్‌ చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్‌ రిపీట్‌ అవుతుంది పూజా. 

78

గతంలో త్రివిక్రమ్‌ రూపొందించిన `అరవింద సమేత వీరరాఘవ`, అలాగే `అల వైకుంఠపురములో` చిత్రాల్లో నటించి ఆకట్టుకుంటుంది పూజా. ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో త్రివిక్రమ్‌కి పూజా లక్కీ మాస్కెట్‌గా మారిపోయింది. 

88

ప్రస్తుతం పూజా ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌`లో నటిస్తుంది. దీంతోపాటు అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రాల్లో నటిస్తుంది. టాప్‌ హీరోలకు పూజా ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. దీంతో పారితోషికం కూడా భారీగానే డిమాండ్‌ చేస్తుందట ఈ అందాల భామ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories