జాకెట్‌ లేకుండా హాట్‌ పోజులతో షాకిస్తున్న జాన్వీ కపూర్.. బిగువైన ఎద ఎత్తులు చూపిస్తూ కవ్వింపులు

First Published | Aug 17, 2021, 4:24 PM IST

యంగ్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ సందడి బాలీవుడ్‌లో అంతా ఇంతా కాదు. అతిలోక సుందరి శ్రీదేవి తనయ అన్న మాటేగానీ, గ్లామర్‌లో హద్దులు ఎప్పుడో దాటేసింది. తాజాగా  ఘాటెక్కించే ఫోటోలతో ఈ బ్యూటీ కుర్రాకారుకి డ్రీమ్‌ గర్ల్ గా మారిపోతుంది. 
 

జాన్వీ కపూర్‌ జాకెట్‌ లేకుండా పోజులిచ్చింది. బిగువైన ఎద ఎత్తులు చూపిస్తూ చిలిపిగా కవ్విస్తుంది. కోటీ ఇరవై లక్షల మంది నెటిజన్ల హార్ట్ బ్రేక్‌ చేస్తుంది. 

జాన్వీ పంచుకున్న ఈ లేటెస్ట్‌ ఫోటో షూట్‌ పిక్స్ కుర్రకారు కలల రాణిగా మారిపోయింది. ఈ బ్యూటీ అందాల ఆరబోతకి ఫిదా అవుతున్నారు. ఫాలోయింగ్‌ జాబితాలో చేరిపోతున్నారు. 


అతిలోక సుందరి, ఇండియన్‌ ఫస్ట్ ఫీమేల్‌ సూపర్‌ స్టార్‌ అయిన శ్రీదేవి తనయగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌. తన ఎంట్రీ తల్లి సమక్షంలోనే జరిగింది. అంతా బాగానే చూసుకున్నారు. కానీ అకస్మాత్తుగా తల్లి మరణంతో తన తొలి సినిమాని శ్రీదేవి చూడలేకపోయింది. 
 

ఈ బాధ ఎప్పుడూ జాన్వీలో ఉంటుందట. ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో పంచుకుంది జాన్వీ. కూతురిని తెరపైన చూసుకునే భాగ్యాన్ని శ్రీదేవి నోచుకోకపోవడం పెద్ద వెలతి, ఇంకా చెప్పాలంటే పూడ్చలేని వెలితి గా చెప్పొచ్చు. 
 

కానీ జాన్వీ తల్లి అడుగుజాడల్లోనే నడుస్తుంది. అందాల ఆరబోత పక్కన పెడితే ఎలాంటి హంగులు ఆర్భాటాలకు పోకుండా నటిగా మెప్పించాలని తపిస్తుంది. ఆ దిశగా ప్రయత్నిస్తుంది. 

పాత్ర కోసం కష్టపడుతూ, సిల్వర్‌ స్క్రీన్‌పై ఆ పాత్రని రక్తికట్టించే ప్రయత్నం చేస్తుంది. తొలి చిత్రంలో అమాయకురాలిగా, ఓ పెద్దింటి అమ్మాయిగా మెస్మరైజ్‌ చేసింది. అయితే నటిగా ఫస్ట్ సినిమా కాబట్టి ఆ మాత్రం అనుభవలేమి కనిపిస్తుంది. 
 

కానీ ఆ తర్వాత వచ్చిన `గుంజన్‌ సక్సేనా`లో అందరి చేత తన నటన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఇక `రూహి` చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్నపాత్రలో మెస్మరైజ్‌ చేసింది. 

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `దోస్తానా 2`, `గుడ్‌ లక్‌ జెర్రీ`, `మిలి` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలన్ని విభిన్న నేపథ్యంతో కూడిన చిత్రాలు కావడం విశేషం. 

సినిమాల్లో మాత్రం గ్లామర్‌కి పోకుండా కేవలం నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలే చేస్తుంది జాన్వీ. ఈ విషయంలో మొదట్నుంచి తన ప్రత్యేకతని చాటుకుంటోంది. బయట వరుస ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తున్నా, సినిమాల్లో మాత్రం, అవసరమైతే డీ గ్లామర్‌ లుక్‌లోనూ కనిపిస్తూ ఫిదా చేసింది. 
 

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలోనూ దూసుకుపోతుంది.ఆమెకి 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. యంగ్‌ బ్యూటీస్ లో ఈ అమ్మడు టాప్‌లో ఉందని చెప్పొచ్చు. 
 

తన సినిమాలకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని అభిమానులతో పంచుకుంటూ వారికి నిత్యం టచ్‌లో ఉంటుంది. వారిని ఖుషీ చేస్తుంది. క్రమంగా ఫాలోయింగ్‌ని,అట్నుంచి తన మార్కెట్‌ని, క్రేజ్‌ని పెంచుకుంటోంది జాన్వీ. 

Latest Videos

click me!