కారులో హాట్‌ థైస్‌ చూపిస్తూ పూజా విరహ వేదన.. చలిపెట్టడం లేదా అంటూ నెటిజన్ల రచ్చ.. ఉక్కపోత పెంచుతుందిగా

First Published Dec 24, 2022, 7:57 AM IST

హాట్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. గ్లామర్‌ ఫోటోలతో జోరు పెంచుతుంది. వరుసగా ఆమె సినిమాలు ప్రారంభమవడం, మళ్లీ ఊపొచ్చింది. అదే సమయంలో అందాల విందుతోనూ కుర్రాళ్లలో జోష్‌ నింపుతుంది. 
 

Photo Credit- Pooja Hegde Instagram

పూజా హెగ్డే తాజాగా మైండ్‌ బ్లోయింగ్‌ ఫోటోలను షేర్‌ చేసింది. ఆమె కారులో దిగిన ఫోటోలను పంచుకుంది. మరీ పొట్టిదైన టైట్‌ ఫిట్‌లో హోయలు పోయింది. తన థండర్‌ థైస్‌ చూపిస్తూ కారులో విరహ వేదన చెందుతుంది. లేటేస్ట్ గా ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పూజా పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. 

Photo Credit- Pooja Hegde Instagram

డార్క్ టైట్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ, కూలింగ్‌ గ్లాసెస్‌లో స్టయిలీస్‌ పోజులిస్తూ, కిల్లర్‌ లుక్స్ తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. అసలే డస్కీ బ్యూటీ హాట్‌ నెస్‌కి బాస్‌లా ఉంటుంది. అలాంటి ఈ బ్యూటీ ఇలాంటి హాటెస్ట్ పోజులిస్తే యువత మొత్తం పూజా చుట్టూ తిరిగేస్తారేమో. 
 

Photo Credit- Pooja Hegde Instagram

ఇప్పటికే `అల వైకుంఠపురములో` అల్లు అర్జున్‌ ఆమె కాళ్లని పొగిడేసి ఎంతో మంది కుర్రాళ్లని ఆమె థైస్‌కి ఫ్యాన్స్ ని చేశాడు. దానికి తోడు పూజా ఇలాంటి టెంప్టింగ్‌ పోజులిస్తే, కారులో ఇంతటి హాటెస్ట్ లుక్‌లో కనిపిస్తే నెటిజన్ల పైప్రాణాలు పైనే పోతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

Photo Credit- Pooja Hegde Instagram

మొత్తంగా పూజా హెగ్డే తన అభిమానులకు, నెటిజన్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. అది ఏ రేంజ్‌లో అంటే నెవర్‌ బిఫోర్‌ అనేలా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడి నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. వణికే చలిలో చెమటలు పట్టించేలా ఉన్నాయి. అందుకే వైరల్‌ అవుతున్నాయి. 
 

పూజా హెగ్డేకి ఈ ఏడాది కలిసి రాలేదు. ఆమె నటించిన మూడు సినిమాలు పరాజయం చెందాయి. మరో సినిమా ఆగిపోయింది. ఒప్పుకున్న సినిమాలు షూటింగ్‌ స్టార్ట్ కావడం లేదు. అర్థాంతరంగా వాయిదా పడటంతో ఓ రకంగా చిరాకులో ఉంది పూజా. దీనికితోడు ఆ మధ్య కాలుకి గాయం కావడం మరింత ఇబ్బంది పెట్టే అంశం. దాన్నుంచి కోలుకుంది పూజా. 

అందుకే ఇప్పుడు మరోసారి హాట్‌ డోస్‌ పెంచుతూ ఫోటో షూట్లు చేస్తుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకోవడమే కాదు, మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కుర్ర హీరోయిన్ల జోరుని తట్టుకునేందుకు తన వంతు ప్రయత్నాలుచేస్తుంది. అందుకు తన అసెట్‌ అయిన అందాలను నమ్ముకుంటుందీ డస్కీ బ్యూటీ. 

ప్రస్తుతం పూజా హెగ్డే నటిస్తున్న చిత్రాల్లో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ప్రధానంగా ఉంది. ఇది మహేష్‌ తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. జనవరి రెండో వారంలో ప్రారంభం కాబోతుంది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. 
 

ఇంకోవైపు పవన్‌తో హరీష్‌ శంకర్‌ చిత్రలో పూజా నటించాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్‌ ప్రారంభమవుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సినిమాలో నటించేందుకు తాను సుముఖంగానే ఉన్నా, చిత్రీకరణ ఎప్పుడనేది క్లారిటీ లేకపోవడంతో డేట్స్ సమస్య రావొచ్చనే టాక్‌ వినిపిస్తుంది. ఏదేమైనా పవన్‌తో సినిమా అంటే వదులుకోవడానికి సిద్ధంగా లేదు పూజా. 

pooja hegde

మరోవైపు ఆమె బాలీవుడ్‌లో నటించిన `సర్కస్‌` చిత్రం శుక్రవారం విడుదలైంది. రణ్‌వీర్‌ సింగ్‌, జాక్వెలిన్‌, పూజా నటించిన రోహిత్‌ శెట్టి చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. అయితే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుందని తెలుస్తుంది. మొత్తంగా పూజా హిందీ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తుంది.
 

click me!