తాజాగా పూజా హెగ్డే జిమ్ కి వెళుతున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. గ్రీన్ టి షర్ట్, బ్లాక్ లెగిన్ లో పూజా హెగ్డే మెస్మరైజ్ చేస్తోంది. పెద్దగా మేకప్ లేకుండానే పూజా హెగ్డే క్యూట్ అండ్ స్టైలిష్ గా అదరగొడుతోంది. కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఆమె అందాలు, చిరునవ్వు ఉన్నాయి. నేచురల్ గా పూజా హెగ్డే మరింత అందంగా ఉందంటూ నెటిజన్లు ఈ ఫొటోస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.