పెళ్ళికూతురిలా ముస్తాబైన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే సొగసు చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్
బుట్టబొమ్మ పూజా హెగ్డే నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో ఎలా మాయ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది.