పలుచని మినీ డ్రెస్‌లో పూజా హెగ్డే మిర్చి `మసాలా` పోజులు.. టాప్‌, థైస్‌ చూపిస్తూ సూపర్‌ హాట్‌ గా బుట్టబొమ్మ..

Published : May 17, 2023, 08:16 AM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే తన అందాల ఘాటు తరచూ చూపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఎప్పటికప్పుడు ఆమె ట్రెండ్‌ మారుస్తుంది. ఆ పోజులు మారుస్తుంది. నిత్యం అంతకు మించిన హాట్‌నెస్‌తో కట్టిపడేస్తూనే ఉంటుంది.   

PREV
15
పలుచని మినీ డ్రెస్‌లో పూజా హెగ్డే మిర్చి `మసాలా` పోజులు.. టాప్‌, థైస్‌ చూపిస్తూ సూపర్‌ హాట్‌ గా బుట్టబొమ్మ..

పూజా హెగ్డే తాజాగా పలుచని డ్రెస్‌లో హోయలు పోయింది. మిని డ్రెస్‌లో అందాల విందు చేస్తుంది. ఓ వైపు టాప్‌ షో చేస్తూ, మరోవైపు థైస్‌ అందాలను చూపిస్తూ కిల్లర్‌ పోజులిచ్చింది. సూపర్‌ హాట్‌ లుక్‌లో టెంప్ట్ చేస్తుందీ సెక్సీ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాలల్లో రచ్చ చేస్తున్నాయి. 
 

25

`మసాలా` అనే మేగజీన్‌ కోసం పూజా హెగ్డే ఇలా ఫోటో షూట్‌ చేసింది. కవర్‌ పేజ్‌లో టూ హాట్‌ గా ఉందీ హాట్‌ హీరోయిన్‌. సమ్మర్‌లో అల్లాడిపోతున్న కుర్రాళ్లని మరింత సెగలు రేపేలా తన అందాల ప్రదర్శన చేసి వారిని కుదురుగా ఉండనివ్వడం లేదు. పూజా ఈ నయా ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 
 

35

పూజా హెగ్డే ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మసాలా మ్యాగజీన్‌ కోసం ఆమె ఇంటర్వ్యూ ఇవ్వగా, మిర్చి `మసాలా` నటి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే చెబుతూ, ఈ ఏడాది ఆడియెన్స్ తనని మునుపెన్నడూ చూడని అవతార్‌లో , మూడు భాషల్లో చూస్తారని తెలిపింది. 
 

45

గోల్డెన్‌ లెన్‌ నుంచి ఇప్పుడు ఐరన్‌ లెగ్‌గా మారిన పూజా హెగ్డే.. కెరీర్‌ ఇప్పుడు కాస్త సందిగ్ధంలోనే ఉంది. తెలుగులో ఆమె ఆఫర్లు అయోమయ స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబుతో `ఎస్‌ఎస్‌ఎంబీ28`చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ జరగడం లేదు. సినిమా కూడా సాఫీగా అయ్యేలా లేదు. పైగా ఇందులో హీరోయిన్‌గా పూజా ఉంటుందా? లేదా అనేది కూడా డౌటే. 
 

55

మరోవైపు పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ మూవీ `ఉస్తాద్‌ భగత్‌సింగ్‌`లోనూ ఆమె పేరు వినిపించింది. కానీ ఇప్పుడు చూడబోతుంటే ఆమెకి ఛాన్స్ లేదనిపిస్తుంది.ఇందులో శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తుంది. మరి పూజా పాత్ర మీదే డౌట్‌ కొడుతుంది. హిందీలో షాహిద్‌ కపూర్‌తో ఓ సినిమా చేస్తుందీ హాట్‌ హీరోయిన్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories