పూజా హెగ్డే మాల్దీవులని తగలబెట్టేసిందిగా.. బికినీలో బుట్టబొమ్మ అరాచకం, ఇలా చూస్తే ఊపిరాడడం కష్టమే

Sreeharsha Gopagani | Published : Oct 15, 2023 8:11 PM
Google News Follow Us

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

18
పూజా హెగ్డే మాల్దీవులని తగలబెట్టేసిందిగా.. బికినీలో బుట్టబొమ్మ అరాచకం, ఇలా చూస్తే ఊపిరాడడం కష్టమే

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

28

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

38

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. 

Related Articles

48

అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. 

58

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

68

రీసెంట్ గా పూజా హెగ్డే తన బర్త్ డే సెలబ్రేషన్ కోసం మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ మాల్దీవుల్లో అందాలు ఆరబోస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 13న పూజా హెగ్డే తన బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకుంది. 

78

తాజాగా పూజా హెగ్డే మాల్దీవుల్లో బికినిలో మెరిసింది. బికినిలో బుట్టబొమ్మని చూస్తే బాబోయ్ ఇదేం హాట్ నెస్ అని కుర్రాళ్ళు వెర్రెత్తి పోవాల్సిందే. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఎద అందాలు, బ్యాక్ సొగసుతో పూజా హెగ్డే ఇస్తున్న హావభావాలు చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కష్టమే. 

88

పూజా హెగ్డే  ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. 

 

Recommended Photos