పజిల్ పూర్తి చేసే పనిలో పూజా హెగ్డే, బోర్ కొట్టకుండా బుర్రకు పదును పెట్టుకుంటున్న బ్యూటీ

Published : Nov 14, 2022, 10:22 AM IST

ఇంట్లో బోర్ కొడుతున్నట్టుంది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కు.. టైమ్ పాస్ కోసం చాలా కష్టపడుతుంది. రకరకాల ప్రయత్నాలు చేస్తూ.. మధ్య మధ్యలో బుర్రకు పదునుపెట్టే గేమ్స్ కూడా ఆడుతోంది బ్యూటీ. 

PREV
16
పజిల్ పూర్తి చేసే పనిలో పూజా హెగ్డే,  బోర్ కొట్టకుండా బుర్రకు పదును పెట్టుకుంటున్న బ్యూటీ

పాపం పూజా హెగ్డే. కాలుకు ఫ్యాక్ట్చర్ అవ్వడంతో.. ఇంటికే పరిమితం అయ్యింది. ఎప్పుడూ హడావిడిగా.. పనిచేసుకోవడం.. షూటింగ్ బిజీ తప్పించి, ఖాళీగా కూర్చోవడం అలవాటు లేదు పూజాకు దాంతో ఇంట్లో కూర్చోవాలంటే ప్రాణం మీదకు వస్తోంది పూజాకు. 

26

అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తోంది బ్యూటీ. కాలుకు గాయం వ్వడంతో.. షూటింగ్స్ కు బ్రేక్ పడింది. డాక్టర్స్ ఇంట్లోనించి కాలు కదపవద్దు అని చెప్పడంతో.. ఇంట్లోనే టైమ్ పాస్  కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది పూజా హెగ్డే. 

36

ఇందులో భాగంగా పజిల్ పూర్తి చేసే పనిలో పడింది పూజా. ఎవ్వరిని పట్టించుకోకుండా. ఓ లాంట్ హోమ్ పజిల్ ను ముందేసకుని.. వాటిసి సెట్ చేసే నిలో బిజీగా ఉంది. అప్పటికే ఓ 40 పర్సంట్ పజిల్ ను పూర్తి చేసిన పూజాకు. మిగిలిన పజిల్ ను కంప్లీట్ చేయడం అమ్మే అనేలా అనిపిస్తుంది. 

46

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో చేస్తోంది పూజా. ఈ స్టార్ హీరోయిన్ కాలుకు గాయం అవ్వడంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలో షూటింగ్ లో జాయిన్ కాబోతుందని సమాచారం. ఈ మూవీతో పాటు బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్స్ చేస్తోంది చిన్నది. 

56

ఇంట్లో ఉన్నా సోషల్ మీడియాను మాత్రం వదలడంలేదు పూజా హెగ్డే. తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ.. అప్ డేట్స్ ను అందిస్తూనే ఉంది. అంతే కాదు తను గతంలో దిగిన ఫ్యాషన్ ఫోటోస్ ను కూడా అప్ లోడ్ చేస్తూ సందడి చేస్తోంది. 

66
Pooja Hegde

నెట్టింట అందాలు ఆరబోయడంలో పూజా హెగ్డే రూటే సెపరేటు. స్టార్ డమ్ ను మెయింటేన్ చేస్తూనే..సోషల్ మీడియాను కూడా ఏలేస్తోంది బ్యూటీ. 

Read more Photos on
click me!

Recommended Stories