పూజా హెగ్డే లేటెస్ట్ గా మరో కొత్త ఫోటోలతో రెచ్చిపోయింది. అందాల విందు చేస్తూ నెటిజన్లకి చూపు తిప్పుకోనివ్వడం లేదు. హాట్ షోతో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. లేటెస్ట్ గా గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుండటం విశేషం.
తాజాగా పంచుకున్న ఫోటోల్లో పూజా విరహంతో విలవిలలాడుతుంది. విరహ వేదనతో చేతులు పైకెత్తి కొంటెగా కవ్వింపులకు దిగుతుంది. కుర్రాళ్లే లక్ష్యంగా తన వలపు బాణాలు విసురుతుంది. కిల్లింగ్ లుక్‌లో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. చూపులతో చంపేస్తూ ఫ్యాన్స్ విలవిలలాడేలా చేస్తుంది పూజా హెగ్డే.
ప్రస్తుతం బుట్టబొమ్మ నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డేని ఇంత హాట్‌గా చూసి చిత్తైపోతున్నారు కుర్రాళ్లు. ముఖ్యంగా ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పూజా అందాల జడిలో ముద్దవుతున్నారు.
పూజా హెగ్డే బ్యాక్ టూ బ్యాక్ అందాల విందు చేస్తుంది. రెండు రోజులుగా గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలను పంచుకుంటుంది. ఈ రోజు మార్నింత్ ఏకంగా బెడ్‌పై పడుకుని హాట్ షో చేసింది. ఎద అందాలు ఒప్పొంగగా కసిగా టెంప్ట్ చేస్తుంది పూజా. ఈ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేశాయని చెప్పొచ్చు.
Pooja Hegde
ఆ అందాల దాడి నుంచి కోలుకోకముందే మరోసారి రెచ్చిపోయిందీ బుట్టబొమ్మ. విరహంతో కూడిన ఫోటోలను పంచుకుంటూ మరింతగా ఎంగేజ్ చేస్తుంది. కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. వర్షాకాలంలో చెమటలు పట్టిస్తూ ఊపిరాడకుండా చేస్తుంది.
Pooja Hegde
పూజా హెగ్డే ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో మహేష్ తో సినిమా చేయబోతుంది. ఈ చిత్రం త్వరలోనే స్టార్ట్ కానుంది. త్రివిక్రమ్ దీనికి దర్శకుడు. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్‌తో `కభీ ఈద్ కభీ దివాళీ` చిత్రం చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండతో `జనగణమన` సినిమాలో నటిస్తుంది.