ఫ్లయింగ్‌ కిసెస్‌తో ఫిదా చేసిన పూజా హెగ్డే.. బ్లాక్‌ గౌన్‌లో పిచ్చెక్కించే పోజులకు కుర్రాళ్లు బేజార్‌

Published : Sep 20, 2021, 10:30 AM IST

బుట్టబొమ్మ, బన్నీ భామ పూజా హెగ్డే బ్యాక్‌ టూ బ్యాక్‌ కనువిందు చేస్తుంది. అందాల విందుని వడ్డిస్తుంది. వరుసగా అవార్డు ఫంక్షన్లలో సందడి చేస్తూ చూపు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈవెంట్లకి గ్లామర్‌ని తీసుకొస్తుంది పూజా.   

PREV
116
ఫ్లయింగ్‌ కిసెస్‌తో ఫిదా చేసిన పూజా హెగ్డే.. బ్లాక్‌ గౌన్‌లో పిచ్చెక్కించే పోజులకు కుర్రాళ్లు బేజార్‌

తాజాగా `సైమా` వేడుకల్లో పిచ్చెక్కించే ట్రెండీ వేర్‌లో ఫ్లైయింగ్‌ కిస్సులిస్తూ కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. బ్లాక్ డ్రెస్‌లో పూజా ఇచ్చిన పోజులు, ఆమె పరువాల విందుకి వీక్షకులంతా ఫిదా అయ్యారు. 
 

216

ముఖ్యంగా ఫ్లయింగ్‌ కిసెస్‌తో అందరిని తన బుట్టలో పడేసుకుందీ బుట్టబొమ్మ. ఈ బన్నీ భామ ఇచ్చిన సెక్సీ పోజులు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో హీటుని పెంచుతున్నాయి.

316

పూజా హెగ్డే ఆదివారం జరిగిన సైమా వేడుకల్లో సందడి చేసింది. 2020కిగానూ ఇచ్చిన అవార్డుల వేడుకలో తనదైన ట్రెండీ వేర్‌లో కట్టిపడేసింది పూజా. అందంతోనే కాదు, ప్రతిభతోనూ ఆకట్టుకుంది. 

416

అల్లు అర్జున్‌తో కలిసి నటించిన `అల వైకుంఠపురములో` చిత్రానికి సైమాలో పది అవార్డులు వరించాయి. అందులో భాగంగా పూజా సైతం ఓ అవార్డుని సొంతం చేసుకుంది. 
 

516

ఉత్తమ నటిగా పూజా హెగ్డే సైమా పురస్కారం అందుకోవడం విశేషం. దీంతో పూజా స్పెషల్‌గా మారింది. ఓవైపు గ్లామర్‌ పరంగా, మరోవైపు అవార్డుతో హైలైట్‌గా నిలిచింది పూజా. 

616

బన్నీ, పూజా జంటగా నటించిన `అల వైకుంఠపురములో` చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ నిర్మించింది. ఉత్తమ చిత్రంగా నిర్మాణ సంస్థకి అవార్డు దక్కింది. 

716

ఇదిలాఉంటే ఇటీవల జరిగిన `సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డు` వేడుకలోనూ పూజా అవార్డునందుకుంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటిగా పురస్కారం సొంతం చేసుకుంది. పురస్కారం కంటే ఈ అమ్మడు ఇచ్చిన ఫోటో షూట్‌ పోజులే హైలైట్‌గా మారింది.
 

816

ఇక పూజా అందం ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచింది. ఆమె కాళ్లని త్రివిక్రమ్‌ హైలైట్‌ చేయగా, ఆమె కాళ్లనే చూస్తూ బన్నీ హంగామా చేయడంతో ఇప్పుడు హిందీతోపాటు సౌత్‌ మొత్తం పూజా కాళ్లు ఫేమస్‌ అయిపోయాయి. 
 

916

ఎక్కడ చూసిన పూజా కాళ్లపైనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. `నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు` అంటూ పాటేసుకుంటున్నారు. అంతగా ఫేమస్‌ అయ్యిందీ హాట్‌ సోయగం. 

1016

ప్రస్తుతం పూజా స్టార్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. కేవలం కమర్షియల్‌ హీరోయిన్‌గానే కాకుండా నటన పరంగానూ ఆకట్టుకుంటుందీ భామ. హాట్‌ లుక్స్,క్యూట్‌ డైలాక్స్, మెస్మరైజ్‌ చేసే ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ని కట్టిపడేస్తున్నాయి. 
 

1116

అందుకే స్టార్‌ హీరోలంతా పూజాపైనే మోజు పడుతున్నారు. ఆమెనే తమ సినిమాలో హీరోయిన్‌ గా కావాలంటూ పట్టపడుతున్నారట. దీంతో భారీ సినిమాలతో బిజీ అయిపోయింది పూజా. 

1216

ప్రస్తుతం ఈ సెక్సీ భామ ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్‌ కాబోతుంది. 
 

1316

మరోవైపు యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేనితో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటించింది పూజా. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన `లెహరాయి` అంటూ సాగే రొమాంటిక్‌ పాట యూత్‌ని హంట్‌ చేస్తుంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. ఈ సినిమా అక్టోబర్‌ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌ కాబోతుంది. 
 

1416

త్రివిక్రమ్‌- మహేష్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ పూజానే హీరోయిన్‌గా ఎంపికైంది. త్రివిక్రమ్‌కి పూజా గోల్డెన్‌ లెగ్‌గా, లక్కీ మస్కెట్‌గా మారింది. దీంతో తన సినిమాల్లో వరుసగా పూజానే రిపీట్‌ చేస్తున్నాడీ మాటల మాంత్రికుడు. 
 

1516

దీంతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది పూజా. విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు మరో తమిళ చిత్రానికి సైన్‌ చేసిందని టాక్‌. అలాగే హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. 
 

1616

దీంతోపాటు తమిళంలోనూ సినిమాలు చేస్తుంది పూజా. విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు మరో తమిళ చిత్రానికి సైన్‌ చేసిందని టాక్‌. అలాగే హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories