సూర్యాస్తమయాన సముద్ర తీరంలో పాయల్ హొయలు... ట్రాన్స్ఫరెంట్‌ షర్ట్ లో జస్ట్ కిల్లింగ్‌..

Published : Oct 06, 2021, 07:05 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ హాట్‌ గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. ఈ అమ్మడు గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అప్‌ అయితే కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే. ఇక ఇంటర్నెట్‌ అయితే దద్డరిల్లిపోతుంది. నెటిజన్లు మత్తులో జోగిపోతుంటారు. అంతటి హాట్‌నెస్‌ పాయల్‌. 

PREV
110
సూర్యాస్తమయాన సముద్ర తీరంలో పాయల్ హొయలు... ట్రాన్స్ఫరెంట్‌ షర్ట్ లో జస్ట్ కిల్లింగ్‌..

అలాంటి పాయల్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు సముద్రానికి ఎదురెళ్తుంది. ట్రాన్ఫరెన్సీ షర్ట్ లో టాప్‌ అందాలను చూపిస్తూ బీచ్‌లో పరువాలు పోయింది. సాయంకాలం వేళ నులివెచ్చని సూర్య కిరణాలు ఆమెపై పడుతుండగా, ఆ సూర్యకిరణాలకు పరవశించిపోతుంది పాయల్‌ రాజ్‌పుత్‌. 

210

గోవా బీచ్‌లో ప్రస్తుతం వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది పాయల్‌ రాజ్‌పుత్‌. సాయంత్రం సమయంలో బీచ్‌లో ఈ అమ్మడు పరువాలు పోయింది. విరహవేదనతో ఈ బ్యూటీ ఇచ్చిన సెక్సీ పోజు ఇప్పుడు ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ రైజ్‌ చేస్తుంది. పాయల్‌ లేటెస్ట్ పిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

310

ఇదిలా ఉంటే ఇటీవల అరాచకానికి తెరలేపింది పాయల్‌. కొంబరి బోండాని కాళ్ల మధ్య పెట్టుకుని ఈ అమ్మడి ఇచ్చిన పోజులు దుమారం రేపాయి. నెటిజన్లు కామెంట్లతో విరుచుపడ్డారు. పాయల్‌ ఇదేం పని అంటూ ట్రోల్స్ చేశారు. రెండు రోజులపాటు పాయల్‌ని నెట్టింట దారుణంగా ఏసుకున్నారు నెటిజన్లు. 
 

410

మరోవైపు గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచే పాయల్ రాజ్‌ పుత్‌ బ్లాక్‌ టాప్‌ని జబ్బలపై నుంచి కిందకి జరిపి ఇచ్చిన పోజులు ఫ్యాన్స్ ని తెగ ఆట్టుకున్నాయి. గొడుగు బ్యాక్‌డ్రాప్‌లో పాయల్‌ ఇచ్చిన ఈ సెక్సీ పోజులు సైతం నెటిజన్లని తెగ ఆకట్టుకున్నాయి. అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యాయి. దీంతో పాయల్‌ ఏం చేసినా స్పెషలే అనే టాక్‌ని తెచ్చుకున్నాయి. 
 

510

పాయల్‌ రాజ్‌ పుత్‌ అంటేనే టాలీవుడ్‌లో ఓ సంచలనం. అమ్మాయిలోనే డార్క్ షేడ్‌ని ఆవిష్కరించిన ఘనత పాయల్‌కే దక్కింది. ఆమె `ఆర్ఎక్స్ 100` చిత్రంలో పాయల్‌ చేసిన నెగటివ్‌ రోల్‌ ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. సినిమా సక్సెస్‌లో ఇదే కీలక పాత్ర పోషించింది.
 

610

కార్తికేయ గుమ్మకొండ హీరోగా, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన `ఆర్‌ఎక్స్ 100` చిత్రానికి అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. హీరోయిన్‌ పాత్రలకు పోకడలను మార్చేసింది. హీరోయిన్‌ అంటే, పక్కింటి అమ్మాయిలా అలా వచ్చి ఇలా పోవడం మాత్రమే కాదు, గ్లామర్‌కే పరిమితం కాదని నిరూపించిందీ చిత్రం. 
 

710

అమ్మాయిలో ఉండే డార్క్, నెగటివ్‌ షేడ్‌ని కూడా ఆవిష్కరించింది. హీరోయిన్‌ పాత్రలకు కొత్త దారులు చూపించింది. ఈ పాత్రలో పాయల్‌ కొత్త హీరోయినే అయినా అద్బుతంగా చేసింది. ఆడియెన్స్ గుండెల్లోకి వెళ్లిపోయింది. తన ఘాటైన అందాలతో హంట్‌ చేస్తూనే అద్భుతమైన నెగటివ్‌ షేడ్‌ని ఆవిష్కరించి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది. 

810

ఆ తర్వాత పాయిల్‌కి ఆ స్థాయి సక్సెస్‌రాలేదు. అలాంటి సక్సెస్‌ కోసం తాపత్రయపడుతూనే ఉంది. `డిస్కో రాజా`, `వెంకీమామ` చిత్రాల్లో రెట్రో లుక్‌లో అదరగొట్టింది. అయితే ఇలాంటి పాత్రలు చేయడం కూడా పాయల్‌కి కలిసి రాలేదనే టాక్ కూడా వచ్చింది. సీనియర్లతో పాతకాలం అమ్మాయిగా చేయడం అనేది నేటి యంగ్‌ హీరోలతో చేసే అవకాశాలను దూరం చేసిందా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 

910

ఏదేమైనా అందం, అభినయం కలగలిపిన పాయల్కి సరైన అవకాశాలు లేకపోవడం బాధాకరమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు ఆది సాయికుమార్‌తో `కిరాతక` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు `ఏంజెల్‌` అనే తమిళ సినిమా, `హెడ్‌బుష్‌` అనే కన్నడ చిత్రంలో నటిస్తుంది పాయల్‌.
 

1010

ఏదేమైనా అందం, అభినయం కలగలిపిన పాయల్కి సరైన అవకాశాలు లేకపోవడం బాధాకరమనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు ఆది సాయికుమార్‌తో `కిరాతక` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు `ఏంజెల్‌` అనే తమిళ సినిమా, `హెడ్‌బుష్‌` అనే కన్నడ చిత్రంలో నటిస్తుంది పాయల్‌.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories