పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో మరో మైల్ స్టోన్‌కి చేరుకుంది. ఇన్‌స్టాలో మూడు మిలియన్స్ కి చేరుకుంది. సోషల్ మీడియాలోకి వచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే ఇంతటి ఫాలోయింగ్‌ని దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పింది పాయల్.
`ఆర్‌ఎక్స్ 100`తో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారింది పాయల్. అందులో సెక్సీ అందాలతో యూత్‌ని హంట్ చేసింది. కుర్రాళ్లని తన అందాలతో ఆకర్షించింది. దీంతో తొలి సినిమాతోనే తెలుగులో ఓవర్ నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

211
ఆ తర్వాత ఈ అమ్మడు పలు సినిమాలు చేసినా అంతగా మరేది గుర్తింపు తీసుకురాలేదు. ఇంకా `ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ అనే పిలుచుకునే పరిస్థితి తలెత్తింది.

311
తాజాగా పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్స్ ఫాలోవర్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పాయల్ తన సంతోషాన్ని పంచుకుంది. ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.

411
తనకి సంబంధించి పంచుకున్న ప్రతి పోస్ట్ ని లైక్ చేసి, షేర్ చేస్తున్న వారికి ధన్యవాదాలని, తనపై ఇంతటి ప్రేమని చూపిస్తున్నందుకు రుణపడి ఉంటానని, అందుకు ధన్యవాదాలు తెలిపింది.

511
ఈ సపోర్ట్ మున్ముందు కూడా ఇలానే కొనసాగించాలని చెప్పింది.

611
మరోవైపు ఓ యాడ్‌లో భాగంగా శారీ అందాలతో మెస్మరైజ్ చేసింది పాయల్. ఎర్రని పట్టు చీరలో పరువాలు పోయింది. చీరకట్టులో పాయల్ అందం మరింత రెట్టింపయ్యిందని చెప్పొచ్చు.

711
చీర అందాలతో పాయల్ లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

811
దీంతోపాటు స్మైల్స్ ఫర్ మైల్స్ అంటూ ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్ ఫోటోలు సైతం తెగ ఆట్టుకుంటున్నాయి. కుర్రాళ్లని, ఆమె ఫ్యాన్స్ ని మైమరపిస్తున్నాయి.

దీంతోపాటు పాయల్ ఇటీవల ఫ్యాన్స్ తో ఛాటింగ్ చేసింది. ఇందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పింది పాయల్. ఓ నెటిజన్లు `పాయల్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్` అని అడిగాడు. అందుకు పాయల్ స్పందిస్తూ `100` నెంబర్ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇది చూసుకున్న సదరు నెటిజన్ కళ్లు బైర్లు కమ్మాయి.

1111
కొన్ని కొంటె ప్రశ్నలకు, వ్యక్తిగత ప్రశ్నలకు హీరోయిన్లు ఇలాంటి సమాధానాలే ఇస్తుంటారు. తాజాగా పాయల్ కూడా అదే చేసి నోరు మూయించింది. ప్రస్తుతం పాయల్ తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో కనిపించబోతుంది.