ఉప్పొంగుతున్న బ్రా అందాలతో స్వీట్ షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. కురాళ్ళ ఇంత వేడి తట్టుకుంటారా..

First Published Mar 26, 2023, 2:31 PM IST

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. 

ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా ఆది సాయి కుమార్ కి జోడిగా నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం విడుదలై నిరాశపరిచింది. 

అలాగే మంచు విష్ణు సరసన జిన్నా అనే క్రేజీ మూవీలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీనితో పాయల్ రాజ్ పుత్ కి మరో డిజాస్టర్ తప్పలేదు. 

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ అందంతో కట్టి పడేస్తూ ఉంటుంది. 

తాజాగా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో గ్లామర్ తుఫాన్ సృష్టించింది. తన అందాల ఘాటు మరోసారి చూపించింది. తాను ఎంతటి బోల్డ్ బ్యూటీనో తెలిపేలా పాయల్ రాజ్ పుత్ తెగించింది. 

పలచని టాప్ ధరించిన పాయల్ రాజ్ పుత్ బ్రా చూపిస్తూ ఉప్పొంగుతున్న పరువాలతో ఇస్తున్న బోల్డ్ షాక్ దిమ్మతిరిగేలా ఉంది. ఎద పరువాలతో ఆమె ఇస్తున్న ఎక్స్ పోజింగ్ మామూలుగా లేదు. 

ఇంత బోల్డ్ గా పాయల్ రాజ్ పుత్ ఫోజులు ఇవ్వడం ఆమెకు కొత్తేమి కాదు. గతంలో  పాయల్ రాజ్ పుత్ ఎల్లో డ్రెస్ లో బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో జరిగిన పొరపాటు కారణంగా పాయల్ రాజ్ పుత్ విమర్శలు ఎదుర్కొంది. ఫోటోషూట్ కోసం అటు ఇటు కదులుతున్నపుడు ఆమె ఎద అందాలు పూర్తిగా డిస్ ప్లే అయ్యాయి. ఇక నెటిజన్లు ఆగుతారా.. పాయల్ రాజ్ పుత్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.

click me!