మత్తెక్కించే చూపులు, చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న హాట్‌ హీరోయిన్‌.. విశ్వక్‌సేన్‌ భామ లిప్స్ పై కామెంట్స్

Published : Mar 26, 2023, 01:05 PM IST

హాట్‌ హీరోయిన్‌ నివేతా పేతురాజ్‌ సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. గ్లామర్‌ షో కూడా ఆడపాదడపా చేస్తుంది. కానీ ఒక్కసారి ఆమె వచ్చిందంటే సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చే అవుతుంది.   

PREV
18
మత్తెక్కించే చూపులు, చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న హాట్‌ హీరోయిన్‌.. విశ్వక్‌సేన్‌ భామ లిప్స్ పై కామెంట్స్

నివేతా పేతురాజ్‌ ఇటీవల వరుసగా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని అబ్బురపరుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తమ అభిమానులకు వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. తన నయా గ్లామర్‌ ఫోటోలను షేర్‌ చేసింది. ఇందులో హాట్‌ లుక్‌లో కట్టిపడేస్తుంది. 
 

28

`ధమ్కీ` సినిమాతో హిట్ అందుకున్న నివేతా తాజాగా కత్తిలాంటి ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె మత్తెక్కించే పోజులతో కైపెక్కిస్తుంది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది. క్యూట్‌, హాట్‌ మేళవింపుగా ఉన్న చూపలతో మత్తు జళ్లుతుంది ఈ హాట్‌ హీరోయిన్‌. 
 

38

ఇందులో నివేత విరహంతో కూడిన పోజులు హైలైట్‌గా నిలుస్తున్నాయి. నెటిజన్ల బాడీలో హీటు రాజేస్తున్నాయి. దీంతో ఈ ఫోటోలపై ఫ్యాన్స్, నెటిజన్లు స్పందిస్తున్నారు. హాట్‌ పోస్టు లు పెడుతున్నారు. ఆమె లిప్స్ పై కామెంట్లు చేస్తుండటం విశేషం. ఆ లిప్స్ ఫైరింగ్‌ అంటూ, ఎర్రని దొండపండులా ఉన్నాయని, విరహపు చూపులు పిచ్చెక్కించేలా ఉన్నాయంటున్నారు. 

48

నివేతా పేతురాజ్‌ నెమ్మదిగా ఎదుగుతున్న హీరోయిన్‌. రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలు కాకుండా తన పాత్రకి, బలమైన కథ కలిగిన సినిమాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు `ధమ్కీ` చిత్రంలో నటించి హిట్‌ని అందుకుంది. విశ్వక్‌ సేన్‌ స్వీయదర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తూ నిర్మించిన చిత్రమిది. ఈబుధవారం విడుదలైన ఈ చిత్రానికి రివ్యూస్‌ పరంగా మిక్స్ డ్ టాక్‌ వచ్చినా, కమర్షియల్‌గా సత్తా చాటుతుంది. 
 

58

ఈ చిత్రంతో ఆమె విజయాన్ని అందుకుందని చెప్పొచ్చు. ఇందులో తాను అద్భుతమైన నటనతోనూ మెప్పించింది. కాస్త పాజిటివ్‌గా, మరికాస్త కన్నింగ్‌గా ఉండే పాత్రలో నటించి మెప్పించింది. మంచి నటనతో ఆకట్టుకుంది. నివేతాకిది మంచి బూస్ట్ నిచ్చే చిత్రమవుతుందని చెప్పడంలో అతిశయెక్తి లేదు.
 

68

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్కసినిమా కూడా లేదు. ఈ చిత్రం తర్వాత ఆమెకి వరుసగా అవకాశాలు వస్తాయని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇకపై ఈ బ్యూటీ తన పంథాని కూడా మార్చుకోబోతుందట. ఇటీవల ఆ విషయాన్ని వెల్లడించింది.

78

ఇటీవల నివేతా పేతురాజ్‌ మాట్లాడుతూ, ఇకపై తాను గ్లామర్‌ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమే అని తెలిపింది. గ్లామర్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంటే అవకాశాలే కాదు, రెమ్యూనరేషన్‌ కూడా పెరుగుతుందని చెప్పింది. ఇకపై దాన్ని ఫాలో అవుతున్నట్టు చెప్పింది. 
 

88

ఇంకా చెబుతూ, `నాకు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు, గ్లామర్ పాత్రలు చూస్తూ బ్యాలెన్స్ చేయాలని ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తే చాలా ఎమోషనల్ అయిపోతాం. గ్లామర్ హీరోయిన్ పాత్రలైతే.. చాలా ఉల్లాసంగా ఉంటుంది. దర్శక, నిర్మాతలు కూడా బాగా చూసుకొంటార`ని చెప్పుకొచ్చింది. ఇకపై ఈ బ్యూటీ అందాల ఆరబోతని చూడబోతున్నామని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories