ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ మహిళలు, అమ్మాయిల స్వేచ్ఛని తెలియజేస్తుందట. ముగ్గురు అమ్మాయిలు తమ ఫ్రెండ్‌షిప్‌ని, ఎంజాయ్‌ని, ఆలోచనలను, గోల్స్ ని, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది ఈ వెబ్‌సిరీస్ కథ అని పాయల్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిపింది. అమ్మాయిలకు కనెక్ట్ అవుతుందని చెప్పింది.ఆమె చెప్పినట్టుగానే నాలుగు పార్ట్ లుగా ఉన్న ఈ వెబ్ సిరీస్ ఉందని అంటున్నారు వ్యూవర్స్.