తన ఫస్ట్ కిస్‌, ఫస్ట్ లవ్‌ గురించి ఓపెన్‌ అయిన కంగనా రనౌత్‌..అదో మ్యాజిక్‌

Published : Feb 11, 2021, 01:45 PM IST

ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ. ఓ వైపు రైతుల సమస్యలు, మరోవైపు బాలీవుడ్‌ సమస్యలు, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవలు ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తన మొదటి ముద్దు, ఫస్ట్ లవ్‌ విషయాలను వెల్లడించింది. 

PREV
19
తన ఫస్ట్ కిస్‌, ఫస్ట్ లవ్‌ గురించి ఓపెన్‌ అయిన కంగనా రనౌత్‌..అదో మ్యాజిక్‌
కంగనా రనౌత్‌ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. అభిమానులు దాన్ని వైరల్‌ చేస్తున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్‌ థింగ్స్ చెప్పింది కంగనా.

29
తమ మొదటి ముద్దు ఆసక్తికరంగా జరిగిందని చెప్పింది. అయితే అది పెద్ద మ్యాజిక్‌ ఏం కాదని వెల్లడించింది.

39
వారు తనని ముద్దు పెట్టుకోలేదని, ముద్దు పెట్టుకునేందుకు సాధన చేశారని చెప్పింది. అర చేతులను ముద్దు పెట్టుకుంటూ సాధన చేశారని, అంతేకాదు ముద్దు పెట్టేటప్పుడు షేక్‌ అయ్యారట.

49
వారు ఎవరో కాదు తనే అని చెప్పింది కంగనా. తాను 9వ తరగతిలో ఉన్నప్పుడు అన్నే అనే టీచర్‌ని ఇష్టపడిందట.

59
అదే సమయంలో `చంద్‌ చుపా` అనే పాట విడుదలైందట. ఆ పాట తనని ఎంతగానో మెస్మరైజ్‌ చేసిందని, అందులోని ముద్దు సన్నివేశాలను తన గురువుకి పెడితే ఎలా ఉంటుంద`ని అలోచించిందట. అందుకు సాధన చేశానని చెప్పింది కంగనా.

69
ఇలా తన మొదటి క్రష్‌, తన మొదటి ముద్దు తన టీచర్‌తో జరిగిపోయాయని, అది కూడా ఫిక్షనే అని వెల్లడించింది.

79
ఇక బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంగనాపై అనేక ఎఫైర్స్ గాసిప్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఆదిత్య పంచోలితో, అలాగే హృతిక్‌ రోషన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి.

89
పెళ్లైన హృతిక్‌తో డేట్‌ చేయడం మరింతగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇద్దరు మ్యారేజ్‌ కూడా చేసుకునేందుకు రెడీ అయ్యారని వినిపించింది. కానీ అది వర్కౌట్‌ కాలేదు. ఇప్పటికీ ఏదో రూపంలో వీరిద్దరికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉంటాయి.

99
అయితే దీనిపై పలు మార్లు కంగనా స్పందించి కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం కంగనా `తలైవి`, `ధాఖడ్‌`, `తేజాస్‌` నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు సామాజిక విషయాలపై కూడా ఇటీవల చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories