మోకాళ్లపైకున్న గౌనులో పాయల్‌ పరువాలు‌.. ఆ క్లీవేజ్‌ అందాల విందుకి కుర్రాళ్లు విలవిల.. బన్నీ పాటకి రచ్చ

Published : Dec 21, 2021, 09:12 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌.. అందాల ఆర్‌డీఎక్స్. సాలిడ్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు యూత్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ పోతతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.  

PREV
19
మోకాళ్లపైకున్న గౌనులో పాయల్‌ పరువాలు‌.. ఆ క్లీవేజ్‌ అందాల విందుకి కుర్రాళ్లు విలవిల.. బన్నీ పాటకి రచ్చ

పాయల్‌ రాజ్‌పుత్‌(Payal Rajput) సినిమాల్లో కంటే ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే బాగా యాక్టివ్‌గా ఉంటుంది. బాగా కనిపిస్తుంది. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌ పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. వారిని ఎంగేజ్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. ఇప్పుడు మరోసారి తన లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంటూ అలరిస్తుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

29

హాట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసే పాయల్‌ రాజ్‌పుత్‌ పొట్టి దుస్తుల్లో కనువిందు చేస్తుంది. కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. ఇటీవల థైస్‌ అందాల షోతో నిద్రలేకుండా చేసిన ఈ ఆర్‌డీఎక్స్ భామ ఇప్పుడు మరోసారి క్లీవేజ్‌ షోకి తెరలేపింది. మోకాళ్లపైకున్న గౌన్‌లో పరువాలు పోయింది. 
 

39

మోకాళ్లపైకున్న పూల పూల గౌన్‌లో హోయలు పోయింది. క్లీవేజ్‌ అందాలతో మతిపోగొడుతుంది. హాట్‌ లుక్స్ తో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచే ఈసోయగం ఇప్పుడు క్యూట్‌ స్మైల్‌తో గిలిగింతలు పెడుతుంది. చిలిపిగా కవ్విస్తుంది. కుర్రాళ్ల చూపులను తనవైపు తిప్పుకుంటుంది. ఇంకా చెప్పాలంటే చూపు తిప్పుకోనివ్వడం లేదు. అంతగా లేటెస్ట్ గా పంచుకున్న పాయల్‌ గ్లామర్‌ ఫోటోలు వైరల్‌ అవుతుండటం విశేషం. 

49

పాయల్‌ రాజ్‌పుత్‌ `ఆర్‌ఎక్స్ 100`తో తెలుగులో పాపులర్‌ అయిన విషయంతెలిసిందే. తొలి చిత్రంతోనే తన అందాల ఘాటెంతో చూపించింది. అర్థనగ్నపోజులతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు ఏహీరోయిన్‌ చేయని సాహసం చేసింది. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో అబ్బురపరించింది. జస్ట్ ఒక్క సినిమాతోనే అందరు తన గురించి మాట్లాడుకునేలా చేసింది. హీరోయిన్‌ పాత్రలకు తనో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. 

59

`ఆర్‌ఎక్స్ 100` సినిమా ఎంతటి పెద్ద విజయం సాధించిందో, పాయల్‌ రాజ్‌పుత్‌ సైతం అంతే పేరుని పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఆ క్రేజ్‌, ఇమేజ్‌ని సరిగ్గా వాడుకోవడంలో, దాన్ని సరిగ్గా మలుచుకుని కెరీర్‌ని బిల్డ్ చేసుకోవడంలో విఫలమయ్యింది పాయల్‌. దీంతో వరుసగా పలు డిజాస్టర్స్ లో భాగమైంది. పెద్ద హీరోల సినిమాలు చేసి సక్సెస్‌ కాలేకపోయింది. 

69

వెంకటేష్‌తో నటించిన `వెంకీమామా`, రవితేజ్‌తో చేసిన `డిస్కోరాజా` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో పాయల్‌ క్రేజ్‌ పడిపోయింది. దీనికితోడు ఒకటి రెండు చిన్నసినిమాలు చేయడంతో మరింతగా ఆమె ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యింది. 

79

దీంతో ఇప్పుడు మళ్లీ తానేంటో నిరూపించుకునేందుకు, హీరోయిన్‌గా రాణించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం మొదటి ప్రయత్నంగా గ్లామర్‌ షోకి తెరలేపుతుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటోలతో, వీడియోలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

89

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుందని టాక్. ఇప్పటికే `సీత` చిత్రంలో `బుల్‌రెడ్డి` సాంగ్‌లో మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమాకీ పాట్‌ హైలైట్‌గా నిలిచినా, సినిమా ఆడకపోవడంతో పాట తేలిపోయింది. దీంతో ఇప్పుడు రవితేజ్‌.. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో `ధమాకా` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఐటెమ్ సాంగ్‌ కోసం పాయల్‌ని అప్రోచ్‌ అయ్యారని, అందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. 

99

మరోవైపు ఇప్పుడు Payal Rajput ఓ వీడియో వైరల్‌ అవుతుంది. అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` చిత్రంలోని `సామి సామి` పాటకి ఆమె స్టెప్పులేస్తున్న వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అది ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఈ రకంగా బన్నీ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు నెటిజన్లు. 

also read: Jr.Samantha tribute to Samantha: `ఊ అంటవా` పాటని అషురెడ్డి రీ క్రియేట్‌.. వామ్మో బన్నీ చూస్తే ఏమైపోతాడో?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories