Payal Bed Poses: బెడ్‌పై పాయల్‌ రాజ్‌పుత్‌ విరహా వేదన.. కవ్వించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌..వీకెండ్‌ ట్రీట్‌

Published : Mar 26, 2022, 04:11 PM ISTUpdated : Mar 26, 2022, 06:51 PM IST

`ఆర్‌ఎక్స్ 100` భామ పాయల్‌ రాజ్‌పుత్‌ బోల్డ్ నెస్‌కి మారుపేరు. హాట్‌ అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. వీకెండ్‌ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

PREV
18
Payal Bed Poses: బెడ్‌పై పాయల్‌ రాజ్‌పుత్‌ విరహా వేదన.. కవ్వించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌..వీకెండ్‌ ట్రీట్‌
payal rajput bed photo shoot

బోల్డ్ అండ్‌ బ్యూటీఫుల్‌గా పేరుతెచ్చుకున్న సెక్సీ భామ పాయల్‌ రాజ్‌పుత్‌(Payal Rajput) లేటెస్ట్ గా గోవాలో ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడి అందాలను తిలకిస్తూనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. అయితే ఈ సందర్భంగా అక్కడ ఓ హోటల్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది పాయల్‌. Payal Rajput Hot Pics.
 

28
payal rajput bed photo shoot

బెడ్‌పైనే పోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని అభిమానులతో సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఈ పిక్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. ఇందులో ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 

38
payal rajput bed photo shoot

బెడ్‌పై విరహాలు పోస్తూ కవ్వింపులకు దిగుతుండగా, ఇది చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. పాయల్‌లో ఇంత విరహం ఉందా? అంటున్నారు. కవ్వించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌ అంటూ హాట్‌ కామెంట్లు చేస్తూ, ఆమె పిక్స్ ని షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. మొత్తంగా పాయల్‌ వీకెండ్‌ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుందని చెప్పొచ్చు. 

48
payal rajput bed photo shoot

ఓ పాట షూటింగ్‌ కోసం ఆమె గోవా వెళ్లిందట. ఆ సందర్భంగా ఇలా పోజులిచ్చినట్టు పేర్కొంది పాయల్‌ రాజ్‌పుత్‌. `హలో అద్భుతమైన గోవా` అంటూ ఆమె పోస్ట్ పెడుతూ, తన బెడ్‌ పై దిగిన పిక్స్ ని షేర్‌ చేసుకుంది. ఇవి వైరల్‌ అవుతున్నాయి. అయితే తన గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని కనువిందు చేయడం పాయల్‌కి కొత్తేమీ కాదు. ఆమె రెగ్యూలర్‌ తన సెక్సీ ఫోటో షూట్‌ పిక్స్ ని షేర్‌ చేస్తూ అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

58
payal rajput

ఆ మధ్య పాయల్‌ ఫోటో షూట్‌ వీడియో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె బ్రా లేకుండా పోజులిస్తున్న క్రమంలో జాకెట్‌ పక్కకు జరిగిపోయింది. దీంతో అందాల జాతర మొత్తం బయటపడింది. ఇది చూసిన నెటిజన్లు పండగ చేసుకున్నారు. ఇప్పటికే ఆ వీడియో క్లిప్ హల్‌చల్‌ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంతటి ఘాటు పాయల్‌ అందాల సొంతం. 

68
payal rajput

`ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది పాయల్‌. హీరోయిన్‌ పాత్రలంటే కేవలం మూడు పాటలు, ఆరు లవ్‌ సీన్లలో కనిపించడం కాదు, అలా వచ్చి, ఇలా పోయే పాత్రలు కాదు, గ్లామర్‌ వైపు చూపిస్తూనే అద్భుతమైన నటనతో, నెగటివ్‌ షేడ్స్ తోనూ మెప్పిస్తామనే ట్రెండ్ ని క్రీయేట్‌ చేసింది. 

78
payal rajput

అయితే `ఆర్‌ఎక్స్ 100` తర్వాత పాయల్‌కి సరైన్‌ హిట్‌ పడలేదు. `డిస్కోరాజా`, `వెంకీమామ` చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. కొన్ని చిన్న చిత్రాల్లో భాగమైంది. దీంతో పాయల్‌ ని మర్చిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్ట్ ల్లో భాగమైంది పాయల్. 
 

88
payal rajput

ఇప్పుడు ఆమె మంచు విష్ణుకి జోడీగా నటిస్తుంది. `గాలినాగేశ్వరరావు` అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో సన్నీలియోన్‌ మరో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఇద్దరు సెక్సీ బాంబ్స్ సినిమాలో ఉండటంతో ప్రారంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి.  దీంతోపాటు ఆది సాయికుమార్‌తో `తీస్‌మార్‌ ఖాన్‌` అనే మరో సినిమా చేస్తుంది. మరి ఈ సినిమాలు సక్సెస్‌ అయితేనే పాయల్‌ కెరీర్‌ పుంజుకుంటుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories