ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హైపర్ ఆది విస్తృతంగా ప్రచారం చేశాడు.