అక్కినేని హీరోలకు జంటగా చేసిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను సైతం పరాజయం పొందాయి. పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందని నిధి అభిప్రాయం. కథలను జడ్జి చేయడం అంత సులువు కాదు. పేపర్ పై సాదాసీదాగా ఉన్న కథలు అద్భుతం చేస్తాయి. అదే సమయంలో అద్భుతం అనుకున్న కథలు సిల్వర్ స్క్రీన్ పై నిరాశపరుస్తాయని చెప్పుకొచ్చింది.