పోయిపోయి స్టార్ ప్రొడ్యూసర్ తో పెట్టుకున్న హైపర్ ఆది, ట్వీట్ వేయించింది ఆయనేనా!

First Published Apr 23, 2021, 8:40 PM IST

పవన్ వీరాభిమానుల్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకరు. పవన్ కోసం, జనసేన పార్టీ కోసం ఓపెన్ గానే కష్టపడుతూ ఉంటాడు. పవన్ ని విమర్శించిన వారిపై తన మార్కు పంచ్ లతో విరుచుకుపడతాడు. 

అప్పట్లో కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య పెద్ద వివాదం నడిచింది. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ని ఉద్దేశించి కత్తి మహేష్ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.
undefined
ఆ సమయంలో కత్తి మహేష్ పై హైపర్ ఆది కొన్ని స్కిట్స్ చేశాడు. పైన బట్ట, క్రింద పొట్ట.. పెసరట్టు వేయడమే రాదు, నీకెందురా అంటూ తన కామెడీ స్కిట్ లో చెలరేగిపోయాడు.
undefined
తాజాగా ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఓ ట్వీట్ వేయడం జరిగింది. ప్రాణాలకు తెగించి ఓ పల్లాడిని కాపాడిని రైల్వే ఉద్యోగిని ఉద్దేశిస్తూ రియల్ హీరో అన్నాడు.
undefined
undefined
రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు. లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా,కొట్టె సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్.. అంటూ ట్వీట్ పీవీపీ చేశారు.
undefined
ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనితో హైపర్ ఆది పీవీపీ పై ఫైర్ అయ్యాడు. నీలాంటి లంగా బాబులు కోట్లు ఉన్న కబుర్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి సాయం చెయ్యరు.. పులి ని చూసి నక్క వాత  పెట్టుకోవడం అంటే ఇదే సినిమా వల్ల బతుకుతూ దానినే అవహేళన గా మాట్లాడుతున్న నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలి అని అనుకుంటున్నారు జనాలు.
undefined
అంటూ పీవీపీ ట్వీట్ ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశాడు. పవన్ కోసం ఏకంగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ ని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఆది అంత ధైర్యం చేయడం వెనుక నాగబాబు హస్తం ఉండే అవకాశం కలదు.
undefined
ఇక్కడ పీవీపీ నేరుగా పవన్ పేరు ప్రస్తావించలేదు కాబట్టి, నాగబాబు తాను కాకుంగా హైపర్ ఆది చేత ఈ ట్వీట్ వేయించి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. మరి ఆది ట్వీట్ కి పీవీపీ స్పందిస్తాడా లేదో చూడాలి.
undefined
click me!