యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటో షూట్లతో ఫిదా చేస్తుంది. గ్లామర్ విషయంలో తానేమి తక్కువ కాదని నిరూపిస్తుంది. అద్భుతమైన ప్రతిభ మాత్రమే కాదు, ఏజ్‌తో సంబంధం లేకుండా కట్టిపడేస్తానని నిరూపిస్తుంది.
యాంకర్ సుమ షో చేసిందంటే అది సక్సెస్సే. అద్భుతమైన డైలాగ్ డెలివరీతో, కామెడీ టైమింగ్‌తో, స్పాంటినిటీతో అబ్బురపరుస్తుంది. ఇన్నేళ్లు యాంకర్‌గా రాణిస్తున్నా అంతకంతకు దూసుకుపోతుంది.

28
యాంకరింగ్‌లో ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. ఆమె తర్వాత చాలా మంది యాంకర్లు వచ్చారు. కుర్ర యాంకర్లు ఘాటైన అందాలు స్టేజ్‌పై ఆరబోస్తూ రక్తికట్టిస్తున్నా, తాను మాత్రం ఎప్పుడూ టాపే అని నిరూపించుకుంది. ఇప్పటికీ తనే టాప్‌లో ఉంది.

38
అందం పొట్టి బట్టల్లోనే కాదు సంప్రదాయదుస్తుల్లోనూ ఉంటుందని నిరూపించింది. తెలుగుదనం ఉట్టిపడే శారీలోనూ ఉందని నిరూపించింది. ఇప్పటికీ తానే టాప్ అని చాటుకుంటోంది.

48
ఇదిలా ఉంటే ఇటీవల సుమ వరుసగా ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. ఏమాత్రం వల్గారిటీకి, గ్లామర్‌కి చోటు లేకుండా అందమైన, బ్యూటీఫుల్ ఫోటో షూట్లతో కట్టిపడేస్తుంది. నెటిజన్ల మనసులను దోచుకుంటుంది.

58
తాజాగా పర్చుల్ కలర్ గౌనులో యాంకర్ సుమ ఇచ్చిన పోజులు ఆకర్షిస్తున్నాయి. ఇలా చూస్తే అనసూయ, రష్మీ, శ్రీముఖి, వర్షిణి లాంటి హాట్ యాంకర్స్ సైతం కుళ్లు కోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు.

68
ఇదిలా ఉంటే ఇటీవల కొత్తగా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది సుమ. `సుమ` పేరుతోనే ఈ కొత్త యూట్యూబ్ ఛానెల్‌లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లాంచ్ చేసింది.

78
కరోనా కారణంగా షోస్ తగ్గిపోవడంతో దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని సొంతంగా అందించేందుకు సిద్ధమైందీ టాప్ యాంకర్. ఇతర యాంకర్లు యూట్యూబ్ ఛానెల్స్ తో దూసుకుపోతుంటే, ఇంతటి క్రేజ్ ఉన్న తాను ఎందుకు పెట్టకూడదని నిర్ణయించుకుని ఎట్టకేలకు దిగింది. స్టార్ట్ చేసి పది రోజులు కూడా కాలేదు ఇప్పటికే లక్షా యాభై వేల సబ్‌స్క్రైబర్స్ యాడ్ కావడం విశేషం. తన ప్రమోషన్ కూడా విభిన్నంగా చేస్తుంది సుమ.

88
తాజాగా చేమల మార్కెట్లో కూర్చొని స్కిట్లు, గేములు, లైవులు, ఇంటర్వ్యూలు అంటూ, లైకులు, సబ్‌స్క్రైబులు అంటూ పాడటం ఆకట్టుకుంటుంది. ఇది వైరల్ అవుతుంది. ఏదేమైనా సుమ టాలెంట్‌కి యూట్యూబ్ ఛానెల్ కూడా వీడియోస్‌తో నిడిపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు.