ఘాటైన నిధి వేడి వేడి పరువాల ఆరగింపు కోసం కుర్రాళ్ళు పడిగాపులు పడుతూ ఉంటారంటే అతిశయోక్తి కాదు.
అందుకే నిధి సోషల్ మీడియా పోస్టులకు ట్రాఫిక్, నేషనల్ హై వేను తలపిస్తుంది.
అందుకే నిధి సోషల్ మీడియా పోస్టులకు ట్రాఫిక్, నేషనల్ హై వేను తలపిస్తుంది.
పట్టుమని పది సినిమాలు చేయకపోయినా.. ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లు మాత్రం ఆరు మిలియన్స్ దాటిపోయారు.
నిధి అగర్వాల్ లేటెస్ట్ హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
2021 సంక్రాంతికి నిధి నటించిన రెండు తమిళ సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి ఈశ్వరన్ కాగా, మరొకరి భూమి.
ఇక తెలుగులో ఏకంగా పవన్ సరసన ఆఫర్ కొట్టేసింది నిధి. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీలో నిధి హీరోయిన్ గా ఎంపికయ్యారు.
అలాగే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీగా తెరకెక్కుతున్న మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
actress Nidhhi Agerwal forgot to close pant Zip