పరుపుతో అందాలు దాచేస్తే చూసేదెలా..కంటిచూపుతోనే చంపేస్తున్న పవన్ బ్యూటీ నిధి అగర్వాల్
First Published | Feb 27, 2021, 11:10 AM ISTనిధి అగర్వాల్ మోస్ట్ సెక్సీయెస్ట్ గ్లామరస్ హీరోయిన్‌గా అభిమానులతో పిలిపించుకుంటోంది. హాట్ ఫోటోలతో రచ్చ చేసే ఈ భామ ఈసారి పరుపుతో తన అందాలను దాచేసింది. అంతేకాదు మత్తెక్కించే చూపులతో చంపేస్తుంది. తాజాగా పంచుకున్న నిధి హాట్ ఫోటోలు కుర్రాళ్ల మతులను చిత్తు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.