అప్పటి నుంచి సోషల్ మీడియాలో నరేష్, పవిత్ర లోకేష్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సంఘటన తర్వాత పవిత్ర లోకేష్ ఇమేజ్ మారిపోయిందనే చెప్పాలి. పవిత్ర లోకేష్, నరేష్ స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. అంతలా వీరిద్దరూ క్రేజీగా మారిపోయారు.