తెలుగు చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న బహుభాషా చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు గౌరవం పెరగడంతో పాటు.. తెలుగు హీరోలకు కూడా దేశ వ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.