పీలికల్లాంటి డ్రెస్‌ చూపులతోనే అగ్గిరాజేస్తున్న ప్రణితా సుభాష్‌.. తెగింపులో ఇది మరో లెవల్‌

ప్రణితా సుభాష్‌.. ఫ్యామిలీ లైఫ్‌ని, సినిమా కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. పెళ్లి తర్వాత ఆమెలో చాలా జోష్‌ వచ్చింది. నెవర్‌ బిఫోర్‌ అనేలా తనలోని మరో యాంగిల్‌ని బయటపెడుతుంది. ఫ్యాన్స్ కి ట్రీట్‌తో కూడిన షాకులిస్తుంది. 
 

panitha subhash firing poses in cazy dress glamour dose next level arj

ప్రణితా సుభాష్‌ నటించింది కొన్ని సినిమాలే. స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి రీచ్‌ కాలేకపోయింది. కెరీర్‌ కాస్త పడుతూ లేస్తూ అనేట్టుగానే సాగింది. తెలుగులో ఆమె చాలా వరకు సెకండ్‌ హీరోయిన్‌గానే నటించింది. క్యూట్‌ అందాలతో మెప్పించింది. అయితే సింగిల్‌ హీరోయిన్‌గా స్టార్‌ హీరోతో నటించే అవకాశాలను సొంతం చేసుకోలేకపోయింది. 
 

అంతలోనే సైలెంట్‌గా పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. గ్యాప్‌ లేకుండా పిల్లలను కనేసింది. చిన్నారికి జన్మనిచ్చింది. అయినప్పటికీ తన ఫిట్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటుంది. వర్కౌట్స్ చేస్తూ ఫిట్‌నెస్‌ని పొందింది. ఇక తన హాట్‌ షోతో రచ్చ చేస్తుంది. ఇటీవల ఆమె వరుసగా గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. 
 


తాజాగా టూ హాట్‌గా పోజులిచ్చింది. పీలికల్లాంటి డ్రెస్‌ ధరించి మత్తెక్కించే పోజులిచ్చింది. థైస్‌ షో చేస్తూ కనువిందు చేస్తుంది. నిషా ఎక్కించే చూపులతో టెంప్ట్ చేస్తుంది. తాజాగా అందాల ఓవర్‌ డోస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది ప్రణితా సుభాష్‌. సెక్సీ అందాలతో హీటెక్కిస్తుంది. ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

ప్రణితా సుభాష్‌ బ్యూటీఫుల్‌ ఏంజెల్ లా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని, హాట్‌నెస్‌ని ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి అందాల విందు ఇంటర్‌ నెస్‌లో దుమారం రేపుతున్నాయి. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 
 

Pranitha Subhash

ప్రణీతి సుభాష్‌ తెలుగులో `ఏం పిల్లో ఏం పిల్లడో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్‌గా మెరిసింది. ఆ తర్వాత `బావ` చిత్రంలో కనినిపించింది. మూడేళ్ల గ్యాప్‌ తర్వాత `అత్తారింటికి దారేదీ` చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సెకండ్‌ ఫీమేల్‌ లీడ్‌గా మెరిసి ఆకట్టుకుంది. విజయాన్ని అందుకుంది. 

కానీ ఎన్టీఆర్‌తో నటించిన `రభస` పరాజయం చెందింది. మంచు విష్ణుతో చేసిన `డైనమైట్‌` ఫర్వాలేదనిపించుకుంది. `బ్రహ్మోత్సవం`లో ఓ పాత్రలో మెరిసింది. దీంతోపాటు `హలో గురు ప్రేమ కోసమే` సెకండ్‌ లీడ్‌ చేసినా మళ్లీ పరాజయమే ఎదురైంది. దీంతో తెలుగుకి దూరమైందీ బ్యూటీ. కానీ సోషల్‌ మీడియాలో అందరు ఆడియెన్స్ ని అలరిస్తుందీ బ్యూటీ. 
 

పెళ్లి, తల్లి అయ్యాక నటిగా బిజీ అవుతుందీ బ్యూటీ. కన్నడలో `రమణ అవతార్‌` అనే సినిమాలో నటిస్తుంది. అలాగే మలయాళంలోనూ ఓ సినిమా చేస్తుంది. గతంలో కంటేఇప్పుడే జోరు మీదుందీ సెక్సీ భామ.

Latest Videos

vuukle one pixel image
click me!