రష్మీ నెంబర్‌ 1601అట.. రోజ్‌ తీసుకుంటే పడిపోవడం పక్కా..సుధీర్‌ కొంపముంచబోతున్న విశ్వక్‌సేన్‌!

Published : May 01, 2021, 03:54 PM IST

రోజ్‌ తీసుకున్నవారిలో రష్మీ నెంబర్‌ 1601 అట.. రోజ్‌ తీసుకుంటే పడిపోవడం పక్కా అంటున్నాడు విశ్వక్‌ సేన్‌. చూడబోతుంటే ఈ కుర్ర హీరో సుడిగాలి సుధీర్‌ కొంప ముంచేలా కనిపిస్తున్నాడు. 

PREV
18
రష్మీ నెంబర్‌ 1601అట.. రోజ్‌ తీసుకుంటే పడిపోవడం పక్కా..సుధీర్‌ కొంపముంచబోతున్న విశ్వక్‌సేన్‌!
`పాగల్‌` హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా `జబర్దస్త్` షోకి వచ్చాడు. వచ్చి రావడంతోనే ఎవరు ఉన్నారనేది కూడా చూసుకోకుండా రష్మీకి రోజ్‌ ఫ్లవర్‌ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయింది రష్మీ.

28
ఏంటీ స్పెషల్‌ అంటే నేను రోజ్‌ ఇస్తే ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. పడిపోవడం పక్కా అంటూ రష్మీకి పరోక్షంగా సిగ్నల్ ఇచ్చేశాడు. అంటే రష్మీ కూడా పడిపోవాలని చెప్పేశాడు.

38
రోజ్‌ తీసుకున్న వారిలో నీది 1601 నెంబర్‌ అని, ఇప్పటి వరకు ఇచ్చిన అమ్మాయిలంతా పడిపోయారని చెప్పారు. దీంతో హాట్‌ బ్యూటీ రష్మీ షాక్‌ తిన్నది. రష్మీ మాత్రమే కాదు, జడ్జ్ లు మనో, ఇంద్రజ లు సైతం ఆశ్చర్యంతో నవ్వులు పూయించారు.

48
రోజా పువ్వు తీసుకున్న రష్మీ కూడా కాసేపు మురిసిపోవడం విశేషం. చూడబోతుంటే విశ్వక్‌ సేన్‌.. సుడిగాలి సుధీర్‌ కొంప ముంచేలా ఉన్నాడు. రష్మీ,సుధీర్ ల మధ్య ఏదో పెట్టిబోతున్నాడే అనిపిస్తుంది.

58
జబర్దస్త్ లోనే కాదు, టీవీ షోస్‌లోనే సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మీ హాట్‌ కపుల్‌. వీరిద్దరు బహిరంగంగానే వేదికపై రొమాన్స్ తో రెచ్చిపోతుంటారు.

68
లవ్‌ సాంగ్స్ వచ్చాయంటే తమని తాము మర్చిపోయి ఆ ప్రేమ సాంగ్‌లో మునిగి తేలుతుంటారు. ప్రేమని ఆస్వాదిస్తూ ఆడియెన్స్ కి వినోదాన్ని పంచుతుంటారు.

78
`జబర్దస్త్`లో వీరి మధ్య కెమిస్ట్రీనే తరచూ హైలైట్‌గా మారుతుంటుంది. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో జస్గ్ గెస్ట్ గా వచ్చిన విశ్వక్‌ సేన్‌.. రష్మీ మనసుని డిస్టర్బ్ చేసేశాడు. రష్మీ గానీ పాగల్‌కి కనెక్ట్ అయితే ఇక సుడిగాలి సుధీర్‌ కొంప కొల్లేరు కావడం ఖాయం.

88
విశ్వక్‌ సేన్‌ `పాగల్‌` చిత్రంలో నటిస్తున్నారు. లవ్‌ స్టోరీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. మే ఒకటిన విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. చిత్ర ప్రమోషన్‌ లో భాగంగా విశ్వక్‌ సేన `జబర్దస్త్` షోలో పాల్గొని సందడి చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories