అలాగే తెలుగు, తమిళంలో రూపొందిన `శబ్దం` మూవీ కూడా ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ హర్రర్ థ్రిల్లర్ జీ 5లో ఆరో స్థానంలో ట్రెండ్ కావడం విశేషం. థియేటర్లో పెద్దగా ఆదరణ పొందని ఈమూవీ ఓటీటీలో మాత్రం రచ్చ చేయడం విశేషం. ఇలా టాప్ 10 లిస్ట్ చూస్తే,
1.`ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హండా`(హిందీ మూవీ)
2.హే బల్వంత్(తెలుగు మూవీ)
3.భబిజి ఘర్ పర్ హై(హిందీ మూవీ)
4.అగా అగా సన్‌బయ్ క్యా మాంతా సాసుబాయ్?(హిందీ టీవీ సిరీస్)
5.మన శంకర వర ప్రసాద్ గారు(తెలుగు మూవీ)
6.శబ్దం(తెలుగు, తమిళ మూవీ)
7.భర్త మహాశయులకు విజ్ఞప్తి(తెలుగు మూవీ)
8.ప్రకంబనం(మలయాళ మూవీ)
9.ప్రజాపతి 2(బెంగాలీ మూవీ)
10.ల్యాండ్‌లార్డ్(కన్నడ మూవీ)