Payal Rajput: వైరల్ అవుతున్న హాట్ బ్యూటీ పాయల్ బోల్డ్ ఫోజులు.. షార్ట్ లో చిలిపిగా కవ్విస్తున్న ఆర్ఎక్స్100 భామ

First Published Jan 6, 2022, 4:39 PM IST

పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)ఏమి చేసినా సంచలనమే. ఈ మధ్య ఆమె ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. పాయల్ తెగింపు చూసిన నెటిజెన్స్ ముక్కునవేలు వేసుకుంటున్నారు. 

ఇటీవల పాయల్ ఎల్లో కోట్, షార్ట్ ధరించి లో దుస్తులు లేకుండా ఫోటో షూట్ చేశారు. ఈ షూట్ కి సంబంధించిన వీడియో పాయల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు వీడియో చూసిన జనాలు షాక్ తిన్నారు. 
 

Payal rajput

ఆల్మోస్ట్ ఎద అందాలు కనిపించేలా పాయల్ ఆ వీడియోలో రెచ్చిపోగా.. ఇదేం తెగింపురా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. సదరు వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో పాయల్ వెంటనే డిలీట్ చేశారు. డిలీట్ అయితే చేశారు కానీ, నెటిజెన్స్ కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తూ.. సమర్ధించుకున్నారు. 

ఇక పాయల్ కెరీర్ పరిశీలిస్తే...  ఆమె నటించిన 3 రోజెస్ మూవీ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. పాయల్ తో పాటు పూర్ణ, ఈషా రెబ్బా 3 రోజెస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటిలో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం. 
 

హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి మొదట కిరాతక అనే టైటిల్ అనుకున్నారు. దాన్ని తీస్ మార్ ఖాన్ అని మార్చడం జరిగింది. తీస్ మార్ ఖాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పాయల్ పరిస్థితి కూడా అదే కాగా... తీస్ మార్ ఖాన్ వీరిద్దరికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 
 

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. దానికి తోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి.

Also read Priyamani: టాప్ టూ బాటమ్, ఫ్రంటూ బ్యాకూ చూపిస్తూ 360 కోణంలో ప్రియమణి గ్లామర్ షో...చూస్తే కళ్ళు తిప్పుకోలేరు!

Also read యవ్వనాలతో కవ్విస్తూ చూపులతో వల వేస్తున్న బాలయ్య హీరోయిన్ ప్రగ్యా.. బ్లూ ట్రెండీ వేరే లో మెరిసిన బోల్డ్ బ్యూటీ

click me!