నిధి నల్ల చీర ఎంత పని చేసింది.. అందాలన్నీ చూపించేసిందిగా, మైండ్ బ్లాక్ అయ్యే హాట్ నెస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 06, 2022, 03:59 PM IST

మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

PREV
18
నిధి నల్ల చీర ఎంత పని చేసింది.. అందాలన్నీ చూపించేసిందిగా, మైండ్ బ్లాక్ అయ్యే హాట్ నెస్

మతిపోగొట్టే సోయగాలతో నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన గ్లామర్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ యంగ్ బ్యూటీ. సవ్యసాచి చిత్రంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

 

28

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అవకాశం రావడంతో Nidhhi Agerwal రెచ్చిపోయింది. Ismart Shankar మూవీ ఆ స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత అందంగా చూపించారు.  

38

నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలని ఎంచుకుంటోంది. ప్రస్తుతం నిధి అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న 'హీరో' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జనవరి 15న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

48

సంక్రాంతి బరి నుంచి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు తప్పుకోవడంతో చిన్న చిత్రాలకు స్పేస్ లభించింది. దీనితో చిన్న సినిమాలన్నీ సంక్రాంతికి క్యూ కట్టాయి. అందులో నిధి అగర్వాల్, అశోక్ గల్లా 'హీరో' మూవీ కూడా ఉంది. 

58

కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. దీనితో అశోక్ గల్లా టాలీవుడ్ లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జనవరి 15న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నేడు మీడియా సమావేశం నిర్వహించారు. 

68

మీడియా సమావేశానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ప్రెస్ మీట్ లో నిధి అగర్వాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ధరించిన బ్లాక్ శారీ గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. కుర్రాళ్ల కొంపలు ముంచేలా ఆమె ధరించిన చీరలో అందాలన్నీ కనిపిస్తున్నాయి. 

78

ట్రాన్స్పరెంట్ బ్లాక్ శారీలో ఆమె నాభి అందాలు అదరహో అనిస్తున్నాయి. కుర్రాళ్లకు తన హాట్ అందాలతో మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇచ్చింది. నడుము, క్లీవేజ్ అందాలతో మంచి కిక్కిచ్చేలా నిధి ఎక్స్పోజింగ్ చేస్తోంది. 

88

నిధి అగర్వాల్ ప్రస్తుతం హీరో చిత్రంతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రంలో కూడా నిధి నటిస్తోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో రచ్చ చేసే నిధి.. తాజాగా బ్లాక్ శారీలో మెస్మరైజ్ చేస్తోంది.  Also Read: థైస్ అందాలతో మత్తు చల్లుతున్న అనసూయ.. ఆ ఫోజులు చూశారా, నెక్స్ట్ లెవల్ హాట్ నెస్

Read more Photos on
click me!

Recommended Stories