ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ హాట్ యాంకర్ అనసూయ రచ్చ... పండగ వేళ ఇదేం అరాచకం బాబోయ్!

Published : Sep 10, 2021, 04:19 PM ISTUpdated : Sep 10, 2021, 04:22 PM IST

సాంప్రదాయ పండగ వేళ అనసూయ హాట్నెస్ కి తెరలేపింది. దాల్చినవి ఓపెన్ గా చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అనసూయ తీరుకు నెటిజెన్స్ కామెంట్స్ తో రెచ్చిపోయారు.   

PREV
110
ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ హాట్ యాంకర్ అనసూయ రచ్చ... పండగ వేళ ఇదేం అరాచకం బాబోయ్!

నేడు వినాయక చతుర్థి నేపథ్యంలో ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో ఫ్యాన్స్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. సాధారణంగా ఇలాంటి పండుగ వేళ సెలెబ్రిటీలు సైతం సాంప్రదాయ శారీ ధరించి, కనిపిస్తారు. 
 

210

అలాగే తమ ఇంటిలో గణపతి పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు పంచుకుంటారు. అయితే అందిరిలా చేస్తే అనసూయ ఎందుకు అవుతుంది. దీనికి భిన్నంగా తనదైన శైలిలో పండగ శుభాకాంక్షలు తెలిపారు అనసూయ. 
 

310


డార్క్ పర్ఫుల్ కలర్ లెహంగా చోళీ ధరించిన అనసూయ, హాట్ హాట్ గా కనిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇక అనసూయ సదరు ఫోటోలలో తన ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ కనిపించేలా ఫోజులిచ్చారు. 

410

అనసూయ తీరు కొందరు నెటిజెన్స్ ని అసహనానికి గురిచేసింది. కనీసం పండగ రోజైనా, శారీ ధరించవచ్చు కదా.... అని ఒకరు కామెంట్ చేశారు.

510

మరొక నెటిజెన్ అసలు నువ్వు పెట్టిన కామెంట్ కి నువ్వు పంచుకున్న ఫోటోలకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు. గణపతి దేవుని పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ. ఇలాంటి ఫోటోలు పంచుకుంటావా అని సదరు నెటిజెన్ ఆమెను అడిగారు. 
 

610

అయితే మెజారిటీ నెటిజెన్స్, ఫ్యాన్స్ మాత్రం ఇవేమి పట్టించుకోలేదు. ఆమెకు తిరిగి విషెష్ చెప్పడంతో పాటు, ఫోటోలకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. 


 

710

ఇక ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ని అనసూయ అసలు లెక్క చేయరు. నా డ్రెస్ నా ఇష్టం, అడగడానికి మీరెవరు అంటూ... అనసూయ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు అనేకం. 
 
 

810

ఇక అనసూయ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఆమె అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై బిజీగా ఉన్నారు. పలు బుల్లితెర షోలతో పాటు, సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. 
 

910

కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ, రవితేజ ఖిలాడి చిత్రాల్లో కూడా అనసూయ నటిస్తున్నారు. ఇక ఇతర బాషలలో కూడా అనసూయ ఆఫర్స్ అందుకోవడం విశేషం. 


 

1010

తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ, మలయాళంలో మమ్ముట్టి మూవీలో ఓ కీలక రోల్స్ చేస్తున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్లు చేస్తూ కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తున్నారు.
 

Read more Photos on
click me!

Recommended Stories