ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ ఒలివియా.. ఆ ఫోటోలు డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

Published : Jan 29, 2021, 12:29 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో బ్రిటీష్‌ నటి ఒలివియా మొర్రీస్‌ ఎన్టీఆర్‌ సరసన నటిస్తుంది. తాజాగా నేడు(శుక్రవారం) తన బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర బృందం. `జెన్నీఫర్‌` పాత్రలో ఆమె నటిస్తున్నట్టు తెలిపింది. ఈసందర్భంగా ఒలివియాకి సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది.   

PREV
112
ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌ ఒలివియా.. ఆ ఫోటోలు డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. చరణ్‌ సరసన అలియా భట్‌ నటిస్తుంది. ఎన్టీఆర్‌ సరసన ఒలివియా మోర్రీస్‌ రొమాన్స్‌ చేయనుంది. వీరిలోపాటు శ్రియా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, అలిసన్‌ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

212
శుక్రవారం ఎన్టీఆర్‌ హీరోయిన్‌ ఒలివియా మోర్రీస్‌ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె `జెన్నీఫర్‌` పాత్రలో కనిపించనుంది. బ్రిటీష్‌ అమ్మాయిగానే ఆమె నటిస్తున్నట్టు తెలుస్తుంది.

312
తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో షార్ట్ హెయిర్‌లో యువరాణిలా ఉంది ఒలివియా మోర్రీస్‌. లుక్‌ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం `జెన్ఫీఫర్‌` యాస్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

412
ఇదిలా ఉండే ఈ సందర్భంగా ఒలివియాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఒలివియా గతంలో చాలా బోల్డ్ గా కనిపించేదట.

512
ఒలివియా మోర్రీస్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌`కి ఒప్పుకోక ముందు చాలా రొమాంటిక్‌ ఫోటోలతో రెచ్చిపోయిందని సమాచారం.

612
ప్రస్తుతం ఆమెకి సంబంధించిన పలు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైలర్‌ అవుతున్నాయి. ఎద అందాలను చూపించి రెచ్చిపోయింది ఒలివియా.

712
`ఆర్‌ ఆర్ ఆర్‌`కి ఒప్పుకున్నాక తన బోల్డ్ ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ నుంచి తొలగించిందట.

812
ఆయా ఫోటోల వల్ల `ఆర్‌ఆర్‌ఆర్‌`పై నెగటివ్‌ ఇంప్రెషన్‌ పడుతుందన్న ఉద్దేశ్యంతో రాజమౌళి టీమ్‌ కండీషన్స్ తో ఆయా గ్లామరస్‌ ఫోటోలను తొలగించిందనే ప్రచారం జరుగుతుంది.

912
తన బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ఆయా ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఒలివియా బికినీలో ఎద అందాలను, థైస్‌ని చూపిస్తూ రెచ్చిపోయింది.

1012
ఇందిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఆమె పేరుని ప్రకటించగానే అభిమానులు ఆమె పేరుని వెతకడం ప్రారంభించారు. రెండు లక్షలకుపైగా సినీ ప్రియులు ఆమె పేరుని సెర్చ్ చేశారని తెలిసింది.

1112
ఇక `ఆర్‌ ఆర్‌ఆర్‌`లో మోర్రీస్‌.. ఆనాటి బ్రిటీష్‌ మిలటరీ జనరల్‌ స్కాట్‌ ఒలివియాల ముద్దుల కూతురు జెన్నీఫర్‌ పాత్రలో మోర్రీస్‌ నటిస్తారని సమాచారం.

1212
ఒలివియా అంతకు ముందు పలు హాలీవుడ్‌ సినిమాలు, టీవీ షోస్‌లోనూ మెరిసింది. మ్యూజిక్ అండ్‌ డ్రామాలో గ్రాడ్యూయేట్‌ చేసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories