మెరూన్ టీషర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్ , బ్లాక్ గాగుల్స్ ధరించిన ఎన్టీఆర్ లుక్ సూపర్ గా ఉంది. కర్లీ హెయిర్, గుబురు గడ్డంలో ఎన్టీఆర్ రాయల్ వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగేలా ఉంది. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.