ఎన్టీఆర్‌, ఎన్నార్‌, చిరు, వెంకీ, బాలయ్య, నాగ్‌, సౌందర్య, రమ్యకృష్ణ ఇలా తారల అరుదైన పెళ్లి ఫోటోలు

Published : Jan 26, 2021, 02:58 PM IST

తారల ఇంట్లో వేడుకలంటే అభిమానులకు పండగ. చూసి ఆనందిస్తూ తరిస్తారు. ఇప్పుడైతే సోషల్‌ మీడియా పుణ్యమా అని వెంటనే చూడగలుగుతున్నాం. మరి ఇరవై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వెంకటేష్‌, రాజశేఖర్‌, సౌందర్య, మీనా వంటి తారల పెళ్లిళ్లు ఎలా జరిగాయో తెలియదు కదా. అందుకు సజీవ సాక్ష్యాలు వారి మ్యారేజ్‌ ఫోటోలు. అరుదైన ఫోటోలు మీకోసం.. 

PREV
135
ఎన్టీఆర్‌, ఎన్నార్‌, చిరు, వెంకీ, బాలయ్య, నాగ్‌, సౌందర్య, రమ్యకృష్ణ ఇలా తారల అరుదైన పెళ్లి ఫోటోలు
ఎన్టీఆర్‌.. బసవతారకంని మ్యారేజ్‌ చేసుకున్నారు. వారి మ్యారేజ్‌కి సంబంధించిన అరుదైన ఫోటో.

235
ఏఎన్నార్‌ మ్యారేజ్‌ ఫోటో. అన్నపూర్ణమ్మని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే తన పెళ్లికి అభినందనలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ పత్రికా ప్రకటన వేయించారు.

335
చిరంజీవి, సురేఖల పెళ్లినాటి అరుదైన ఫోటో.

435
బాలకృష్ణ, వసుంధర ల అరుదైన మ్యారేజ్‌ ఫోటో వైరల్‌.

535
విక్టరీ వెంకటేష్‌, నీరజల రేర్‌ మ్యారేజ్‌ ఫోటో.

635
నాగార్జున, నటి అమల ప్రేమ పెళ్లికి సంబంధించిన అరుదైన ఫోటో.

735
రాశేఖర్‌, జీవితల ప్రేమ పెళ్లికి సంబంధించిన మ్యారేజ్‌ ఫోటో.

835
మహేష్‌బాబు ప్రేమించి హీరోయిన్‌ని నమ్రతని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

935
అజిత్‌, షాలిని అరుదైన మ్యారేజ్‌ ఫోటో.
అజిత్‌, షాలిని అరుదైన మ్యారేజ్‌ ఫోటో.
1035
శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల మ్యారేజ్‌ ఫోటో.

1135
జూనియర్‌ సావిత్రిలా పిలిచే సౌందర్య 2003లో సాఫ్ట్ వేర్‌ అయిన జీ ఎస్‌ రఘుని వివాహం చేసుకుంది. ఏడాదిలోనే ఫ్లైట్‌ ప్రమాదంలో సౌందర్య కన్నుమూసిన విషయం తెలిసిందే.

1235
రమ్యకృష్ణ, కృష్ణవంశీల అరుదైన మ్యారేజ్‌ ఫోటో.

1335
నటి, ఎమ్మెల్యే రోజా, దర్శకుడు సెల్వమణి మ్యారేజ్‌ నాటి అరుదైన ఫోటో.

1435
రోజా, సెల్వమణి అరుదైన మ్యారేజ్‌ ఫోటో.
రోజా, సెల్వమణి అరుదైన మ్యారేజ్‌ ఫోటో.
1535
నటి మీనా.. విద్యాసాగర్‌ని మ్యారేజ్‌ చేసుకున్న ఫోటో.

1635
నటి రంభ, కెనడాకి చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ పద్మనాభన్‌ మ్యారేజ్‌ ఫోటో.

1735
నటి రంభ కెనడాకి చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ పద్మనాభన్‌ని 2010లో వివాహం చేసుకుంది.

1835
దర్శకుడు పూరీ జగన్నాథ్‌, లావణ్యల అరుదైన మ్యారేజ్‌ ఫోటో.

1935
సుమంత్‌, కీర్తిరెడ్డిల మ్యారేజ్‌ ఫోటో.
సుమంత్‌, కీర్తిరెడ్డిల మ్యారేజ్‌ ఫోటో.
2035
హీరో సుమంత 2004లో హీరోయిన్‌ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారి అరుదైన మ్యారేజ్‌ ఫోటో( ఆ తర్వాత విడిపోయారు).

2135
నాగబాబు మ్యారేజ్‌ ఫోటో. చిత్రంలో చిరంజీవి. అల్లు అరవింద్‌.

2235
ప్రకాష్‌ రాజ్‌ మ్యారేజ్‌ ఫోటో.
ప్రకాష్‌ రాజ్‌ మ్యారేజ్‌ ఫోటో.
2335
హీరోయిన్‌ లయ.. వ్యాపారవేత్త గణేషన్‌ వివాహ చిత్రం.

2435
హీరోయిన్‌ లయ.. వ్యాపారవేత్త గణేషన్‌ని వివాహం చేసుకుంది. వారి అరుదైన ఫోటో.

2535
నటుడు రాజీవ్‌ కనకాలని సుమ వివాహం చేసుకున్న అరుదైన ఫోటో.

2635
శ్రీకాంత్‌, ఊహా మ్యారేజ్‌ ఫోటో.
శ్రీకాంత్‌, ఊహా మ్యారేజ్‌ ఫోటో.
2735
మహేశ్వరి 2008లో జయక్రిష్ణని వివాహం చేసుకుంది.

2835
నటి సంగీత తమిళ నటుడు క్రిష్‌ని వివాహం చేసుకుంది. వీరి మ్యారేజ్‌ ఫోటో.

2935
రాధిక.. ఫిల్మ్ మేకర్‌ ప్రతాప్‌ పోతన్‌ని లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంది. వారి పెళ్లినాటి అరుదైన ఫోటో( ఆ తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరత్‌ కుమార్‌ని వివాహం చేసుకుంది)

3035
రాధికా శరత్‌ కుమార్‌, రాధిక అరుదైన ఫోటో
రాధికా శరత్‌ కుమార్‌, రాధిక అరుదైన ఫోటో
3135
సీనియర్‌ నటి రాధా.. రాజశేఖరన్‌ నాయర్‌ని 1991లో వివాహం చేసుకోగా, అరుదైన ఫోటో.

3235
సీనియర్‌ నటి రేవతి. సురేష్ చంద్ర మీనన్‌ని వివాహం చేసుకున్న నాటి అరుదైన ఫోటో.

3335
నటి సుమలత, నటుడు అంబారిష్‌ని వివాహం చేసుకున్న నాటి అరుదైన చిత్రం.

3435
నటి జయప్రద.. నిర్మాత శ్రీకాంత్‌ నహాటని వివాహం చేసుకుంది. అయితే అప్పటికే ఆయనకు మ్యారేజ్‌ అయి ముగ్గురు పిల్లలున్నారు. దీనిపై అనేక విమర్శలు రావడంతో వెంటనే విడాకులిచ్చింది జయప్రద. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మొదటి పెళ్లి నాటి అరుదైన ఫోటో.

3535
నటి ఊర్వశి నటుడు మనోజ్‌ కె జయన్‌ని వివాహం చేసుకున్న నాటి ఫోటో.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories