బరువు తగ్గాను... ఇదిగో ప్రూఫ్ అంటూ ఎత్తి చూపించిన హాట్ బ్యూటీ నమిత!

Published : Jan 26, 2021, 02:38 PM IST

కుర్రాళ్ల కలల రాణిగా సౌత్ ఇండియాను ఏలింది హాట్ బ్యూటీ నమిత. సాటి లేని యద సంపద కలిగిన నమిత కుర్రకారును తన అందాలతో గిలిగింతలు పెట్టారు. ముఖ్యంగా తమిళంలో నమిత హాట్ బ్యూటీగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు.

PREV
19
బరువు తగ్గాను... ఇదిగో ప్రూఫ్ అంటూ ఎత్తి చూపించిన హాట్ బ్యూటీ నమిత!
మంచి ఒద్దు పొడుగుతో అందాలు పోత పోసినట్లు ఉండే నమిత గ్లామర్ కి సౌత్ ఇండియా ఫిదా అయ్యింది.  ఆమె మాయలో పడిపోయిన తమిళ ప్రేక్షకులు ఏకంగా నమితకు గుడికట్టారు.

29
సన్నజాని నాజూకు అందాల కంటే ఒత్తికై బొద్దు అందాలకు కోసం ఆరాటపడే తమిళ ప్రేక్షకులు నమితను ఎంతగానో ఆరాధించారు. దీనితో వరుసగా నమిత అనేక తమిళ్ చిత్రాలలో నటించారు.

39
అయితే బొద్దు అందాలైన హద్దు మీరితే వెగటు కొడతాయి. అదే చందానా.. మితిమీరిన బరువు పెరిగిన నమిత ఆఫర్స్ కోల్పోయారు. 2010 తరువాత నమితకు అవకాశాలు తాగ్గాయి.

49
2016 వరకు అరుదుగా వచ్చే ఆఫర్స్ తో నమిత సరిపెట్టుకున్నారు. ఆమె ఫేడ్ అవుట్ కావడంతో దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు.

59
ఇక కెరీర్ ముగిస్తుందని గ్రహించిన నమిత 2017లో బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత వీరిద్దరూ చాలా కాలం రిలేషన్ లో ఉన్నట్లు తెలియజేశారు.

69
హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నమిత, ఓ మూవీలో నటిస్తున్నారు. బెంగుళూరు నగర శివారు చిత్రీకరణ జరుపుకుంటుండగా నమితపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

79
మరలా హీరోయిన్ గా బిజీ కావాలనుకుంటున్న నమిత బరువు తగ్గే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆమె గంటల తరబడి జిమ్మ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నారు.  సదరు వర్క్ ఔట్స్ కి సంబంధించిన వీడియోను నమిత సోషల్ మీడియాలో పంచుకున్నారు.

89
తాను బాగా తగ్గాను అని తెలియజేసేలా టాప్ పైకి ఎత్తి బొద్దు అందాలు చూపించింది.  ఇక నమిత వర్క్ అవుట్ వీడియోలో వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతగా, నటిగా నమిత బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

99
మొత్తానికి గట్టి సంకల్పంతో నమిత బరువు తగ్గే కార్యక్రమం మొదలుపెట్టారు. గంటల తరబడి జిమ్ లో కష్టపడుతూ తన షేప్ పూర్తిగా మార్చేశాడు.

click me!

Recommended Stories