ముఖ్యంగా నిర్వహణతో పాటు సక్సెస్ చేసేందుకు గతంలో సూపర్ హిట్ అయిన ఫార్ములాలను రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు తగ్గట్టుగా టాస్క్‌లు, గేమ్స్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయిన ఎంటర్‌టైన్మెంట్‌కు మాత్రం కొదువ లేకుండా ప్లాన్ చేస్తున్నారట.