Published : Jun 03, 2019, 11:00 AM ISTUpdated : Jun 03, 2019, 11:02 AM IST
టాలీవుడ్ లో ఏ సినిమా అయినా నైజాం ఏరియాపై స్పెషల్ ఫోకస్ చేస్తుంది. స్టార్ హీరోల ఆశలన్నీ ఎక్కువగా ఈ ఏరియాపైనే ఉంటాయి. అయితే నైజాం ఏరియాలో అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్ట్ ని ఒకసారి తిరగేద్దాం పదండి.