ఈ సినిమాలో లిజో మోల్ హీరోయిన్‌గా నటించింది. సంగీత్ ప్రతాప్, అభిమన్యు తిలకన్ ముఖ్య పాత్రలు పోషించారు. పుట్టిన నాలుగు రోజుల పసికందు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అజీజ్, అశ్వంత్ లాల్, జాఫర్ ఇడుక్కి, మేజర్ రవి, ప్రేమ్ ప్రకాష్, నందు, కిచ్చు టెల్లస్, శ్రీజిత్ రవి, జోసుకుట్టి, అతిథి రవి, ఆల్ఫీ, మైథిలి నాయర్ లాంటి పెద్ద తారాగణం ఈ సినిమాలో ఉంది.