రాములమ్మ (Ramulamma) తో సహా ఇంటి ఓనర్ ఫ్యామిలీ కలిసి ప్రేమ్ కు సర్ ప్రైజ్ రూపంగా బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేపిస్తారు. దానికి ప్రేమ్ శృతి (Sruthi) లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక అదే క్రమంలో కాంతం ప్రేమ్ ఆటో నడవడానికి ఏర్పాట్లు సిద్ధం చేశాను అని చెబుతోంది. దాంతో శృతి ఎంతో ఆశ్చర్యపోయి బాధపడుతూ ఉంటుంది.